అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

Posted By:

అలెగ్జాండర్ గ్రాహంబెల్ పరిశోధనలు పుణ్యమా అంటూ మనషి ఒకచోట నుంచి మరో చోటికి మాట్లాడే ‘దూరవాణి ' (టెలిఫోన్) అందుబాటులోకి వచ్చింది. అరొకర టెక్నాలజీతో ప్రారంభమైన టెలిఫోన్ సర్వీసులు ఎన్నో విప్లవాత్మక మార్పుల నడుమ ల్యాండ్‌లైన్ ఇంకా మొబైల్‌ఫోన్‌లుగా విస్తరించాయి. 1876 వ సంవత్సరం.. ప్రపంచంలో మొట్టమొదటగా టెలిఫోన్‌ కనుగొనబడింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ పరిశోధనల పర్యవసానంగా ఒకచోటు నుంచి మరో చోటికి మనిషి మాట వినిపించసాగింది. అలా ప్రారంభమైన టెలిఫోన్‌ పరిణామ క్రమం నేడు మనం ఉపయోగిస్తున్న ఆధునిక ల్యాండ్‌లైన్‌ ఫోన్‌లు, అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ల వరకు విస్తరించింది. 1947లో ట్రాన్సిస్టర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దింతో టెలిఫోన్ కొత్త పోకడలను సంతరించుకుంది. ఈ క్రమంలోనే ఆటో మ్యాటిక్ రీడైలింగ్, నెంబర్ ఐడెంటిఫికేషన్, కాల్ వెయిటింగ్, కాన్ఫిరెన్సింగ్ వంటి ఫీచర్లు అదనంగా జతయ్యాయి. మొబైల్‌ఫోన్‌ చరిత్రను గమనిస్తే 1960లో ప్రపంచంలోని మొట్ట మొదటి కార్‌ఫోన్‌ ఆవిష్కృతమైంది.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అలెగ్జాండర్ గ్రాహంబెల్ పుట్టిన రోజును పురస్కరించుకుని 10 ఆసక్తికర వాస్తవాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అలెగ్జాండర్ గ్రాహంబెల్ మార్చి 3, 1847న

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ మార్చి 3, 1847న స్కాట్లాండ్‌లోని ఎడిన్బర్గ్ ప్రాంతంలో జన్మించారు.

అమెరికన్ శాస్త్రవేత్త అలానే డెఫ్ ఉపధ్యాయుడు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ అమెరికన్ శాస్త్రవేత్త అలానే డెఫ్ ఉపధ్యాయుడు.

టెలిఫోన్ అభివృద్థి పై కృషి చేసినందుకు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

టెలిఫోన్ అభివృద్థి పై కృషి చేసినందుకు గాను గ్రాహంబెల్ కు మంచి గుర్తింపు లభించింది.

అలెగ్జాండర్ గ్రాహంబెల్ లండన్‌లోని

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ లండన్‌లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు.

1870లో కెనడాకు వలస వెళ్లారు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బెల్ 1870లో కెనడాకు వలస వెళ్లారు ఆ తరువాత 1871లో యునైటెడ్ స్టేట్స్ కు మకాం మార్చారు.

యునైటెడ్ స్టేట్స్‌లో

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

యునైటెడ్ స్టేట్స్‌లో బెల్ చెవిటి వారికి పాఠాలు బోధించే వారు.

1872లో ఓ పాఠశాలను నెలకొల్పిన

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

1872లో ఓ పాఠశాలను నెలకొల్పిన బెల్ డెఫ్ విదార్థులకు బోధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే వారు.

వోకల్ సైకాలజీ ప్రొఫెసర్ గా

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బెల్ బోస్టన్ విశ్వవిద్యాలయంలో వోకల్ సైకాలజీ ప్రొఫెసర్ గా ఎంపికయ్యారు.

బెల్ 1882లో యూఎస్ పౌరసత్వాన్ని స్వీకరించారు

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బెల్ 1882లో యూఎస్ పౌరసత్వాన్ని స్వీకరించారు.

18వ ఏట నుంచే

అలెగ్జాండర్ గ్రాహంబెల్ గురించి 10 ఆసక్తికర విషయాలు

బెల్ తన 18వ ఏట నుంచే ప్రసార సంభాషణల పై ప్రయోగాలు చేసే వారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Interesting Facts About Alexander Graham Bell. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting