అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
1973లో మార్టిన్ కూపర్ తన చేతిలోని బరువైన హ్యాండ్ హెల్డ్ డివైస్‌తో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కాల్‌ను చేసారు. చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా గుర్తింపు తెచ్చుకున్న అనాటి నుంచి ఈనాటి వరకు మొబైల్ ఫోన్‌ల విభాగంలో అనేక మార్పలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
Read More : పోయిన ఫోన్‌లో డేటాను చేరిపేయటం ఏలా..?
ప్రపంచపు మొట్టమొదటి మొబైల్ టెలిఫోన్ కాల్ ను ఏప్రిల్ 3, 1973న మాజీ మోటరోలా సృష్టికర్త మార్టిన్ కూపర్ చేసారు. ఈయన్నే "the father of the cellphone"గా పిలుస్తారు. మొదటి మొబైల్ ఫోన్ బరువు 2 ల్యాబ్స్ వరకు ఉండేది. ఇటికి రాయి సైజులోని బ్యాటరీని ఆ ఫోన్‌లో అమర్చాల్సి వచ్చేది. 10 గంటలు చార్జ్ చేస్తే కేవలం 30 నిమిషాలు టాక్ టైమ్ మాత్రమే ఉండేది. 1983లో మొదటి మొబైల్ ఫోన్ యూఎస్ మార్కెట్లో విడుదలైంది ధర 2,500 డాలర్లు. 1990 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య మిలియన్లకు చేరుకుంది. మొబైల్ ఫోన్‌లలో వాయిస్ మెయిల్ ఫీచర్‌ను 1986లో జతచేసారు.

ప్రస్థానం సాగిందిలా....
ప్రస్థానం సాగిందిలా....
1916 నుంచి ఈ రోజు వరకు విస్తరించిన మొబైల్ ఫోన్‌ల ప్రస్థానాన్ని ఫోటోల రూపంలో ఇప్పుడు చూద్దాం...

ప్రస్థానం సాగిందిలా..

ఐఫోన్ కంటే ముందు అంటే 1993లో ఐబీఎమ్ సైమన్ పేరుతో ఓ బల్కీ గాడ్జెట్ విడుదలైంది. ఈ ఫోన్ క్యాలెండర్, ఫ్యాక్స్, టచ్ స్ర్కీన్ వంటి ఫీచర్లను కలిగి ఉండేది. ధర 500 డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఫోన్ నోకియా 1100. ఫిన్‌ల్యాండ్‌లో తయారైన ఈ డివైస్ 250 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయ్యింది.
మొబైల్ ఫోన్ ద్వారా మొదటి ఫోటోను 1992లో ఫిలిపీ ఖాన్ అనేక వ్యక్తి షేర్ చేసారు. యూకే నగరంలో ప్రతి మూడు నిమిషాలకు ఓ మొబైల్ ఫోన్ దొంగతనానిక గురువుతంది. జేమ్స్ బాండ్ తన సినిమాలో ఉపయోగించిన తొలి మొబైల్ ఫోన్ మోడల్ ‘ఎరిక్సన్ జెబీ988'

Click it and Unblock the Notifications