Just In
- 1 hr ago
షియోమీ Mi 10T ఫోన్ పై రూ.3000 తగ్గింపు ! కొనాలంటే ఇదే మంచి అవకాశం.
- 2 hrs ago
ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ ఇష్టపడతానంటున్న బిల్‌గేట్స్
- 4 hrs ago
BSNL నుంచి కొత్తగా FRC మరో ప్లాన్!! రోజుకు 2GB డేటా ప్రయోజనంతో..
- 5 hrs ago
Netflix లో 'డౌన్లోడ్ ఫర్ యూ' కొత్త ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం ఎలా?
Don't Miss
- Movies
ఎదురుచూపులకు తెర.. గుడ్ న్యూస్ చెప్పిన అభిజిత్.. పులి వేట మొదలు!
- News
కరోనాతో బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ కన్నుమూత
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్!
- Finance
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
స్మార్ట్‌ఫోన్‌లలోని బ్లూటూత్, వై-ఫై వైర్‌లెస్ వ్యవస్థల ద్వారా సమాచారాన్ని వేగవంతంగా షేర్ చేసుకోగలుగుతున్నాం. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలామందికి బ్లూటూత్, వై-ఫైల గురించి పెద్దగా అవగాహన లేదనేది వాస్తవం. రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం. బ్లూటూత్ వ్యవస్థ అనేది పరిమిత స్థాయిలో పరిమిత వ్యక్తుల అనుమతితో పరిమిత పరిధిలో పని చేస్తుంది. ఇక వై-ఫై విషయానికొస్తే ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. వై-ఫై కనెక్టువిటీ గురించి 10 ఆసక్తిర వాస్తవాలు..
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
వై-ఫై పూర్తి పేరు వైర్లెస్ ఫిడిలిటీ

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
వై-ఫై అనేది కనిపించిన తాడు లాంటింది. ఈ వ్యవస్థ మీ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తుంది.

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
వై-ఫై టెక్నాలజీ రూపకల్పనకు అవసరమైన సాంకేతికతను హెడీ లామర్ర్ అనే వ్యక్తి కనుగొన్నారు.

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రముఖ హోటల్స్ ఉచిత వై-ఫైను అందిస్తున్నాయి. అయితే ఈ వై-ఫై పరిధి 100 మెగా బైట్లు మాత్రమే.

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
మీ హోమ్ వై-ఫై బలహీనంగా ఉన్నట్లయితే ఓ వైర్‌లెస్ రిపీటర్‌ను కొనుగోలు చేయండి. మీ వై-ఫై పరిధి విస్తరిస్తుంది.

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
వై-ఫై రేడియో సిగ్నల్స్ ఆధారంగా స్పందిస్తుంది.

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
వై-ఫై పరిధిలో సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
వై-ఫై వ్యవస్థలో 2.4గిగాహెట్జ్ నుంచి 5గిగాహెట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్ గల రేడియో తరంగాలను వినియోగిస్తారు.

వై-ఫై గురించి 10 ఆసక్తికర వాస్తవాలు
సాధారణంగా వై-ఫై వ్యవస్థను ఒక ప్రాంగంణలో ఏర్పాటు చేసిన పలు రకాల ఐటీ పరికరాలను కలిపేందుకు, ఇంటర్నెట్ సర్వర్‌ను పలు కంప్యూటర్లుకు అనుసంధానం చేసేందుకు వినియోగిస్తారు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190