ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

Posted By:

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోన్న నేపధ్యంలో మొబైల్ ప్రకటనలు జోరందుకున్నాయి. గడిచిన 2012కు గాను మొబైల్ ప్రకటనల రాబడి మొత్తం 960కోట్ల డాలర్లుగా ఉందని గార్టనర్ సర్వే ఇటీవల వెల్లడించింది.

2016 నాటికి ప్రపంచవ్యాప్త మొబైల్ ప్రకటనల రాబడి 2,450 కోట్ల డాలర్లు స్థాయికి వృద్ధి చెందే అవకాశాలున్నాయని గార్ట్‌నర్ సర్వే విశ్లేషిస్తోంది. దీని వల్ల యాడ్ నెట్‌వర్క్ ఏజన్సీస్, అప్లికేషన్స్ డెవలపర్స్, మొబైల్ ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్స్ ఇంకా కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త అవకశాలు లభించనున్నాయని గార్ట్‌నర్ నివేదిక అభిప్రాయపడుతోంది.

గాడ్జెట్ ప్రియులను ఆకట్టుకునే క్రమంలో నోకియా, సామ్‌సంగ్, హవాయి, ల్యాండ్ రోవర్ వంటి బ్రాండ్‌లు వినూత్నంగా రూపొందించిన పలు మొబైల్ ఫోన్‌లను ప్రకటనలను గ్యాలరీ రూపంలో మీముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

హవాయి వాటర్ ప్రూఫ్ మొబైల్ ప్రకటన,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

నోకియా ఎన్ సిరీస్ ఫోన్‌కు సంబంధించిన ప్రకటన,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

నోకియా ఎన్ సిరీస్ ఫోన్‌కు సంబంధించిన ప్రకటన,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

వ్యూటీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రకటన,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

వ్యూటీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రకటన,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

సామ్‌సంగ్ మొబైల్ ఫోన్,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

ల్యాండ్ రోవర్ ఫోన్,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

ల్యాండ్ రోవర్ ఫోన్,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

ల్యాండ్ రోవర్ ఫోన్,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

ఈఫోన్ వీ900,

ఆసక్తికరమైన మొబైల్ ఫోన్ యాడ్స్

సామ్‌సంగ్ ఎఫ్400,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting