ఇంటర్నెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న వైరల్ ఫోటోలు
ఆసక్తికర ఫోటోలతో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు కనువిందు చేస్తున్నాయి. నెటిజనులు ఈ వైరల్ ఫోటోలను మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావిస్తున్నారు. సంచలనాలు రేపే ఫోటోగ్రఫీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లతో సాధ్యమైపోతోంది.
మన తెలుగు పల్లెల్లో మీసం మగవారి పౌరుషానికి ప్రతీకగా భావిస్తాం. తప్పుచేసిన మగవారి మీసాలు గొరిగించి గాడిద పై ఊరేగించటం వంటి శిక్షలు పలు ప్రాంతాల్లో ఇప్పటికి ఆచరణలో ఉన్నాయి. భారతదేశ ప్రజలు మీసాలకు ఇంతటి ప్రాధాన్యతను ఇస్తున్నప్పటికి, అమెరికా ఇంగ్లాండ్ వంటి పాశ్చాత్యా దేశాల్లో మీసాలు పెంచే మగవారు మచ్చుకైనా కనిపించటం లేదు. మీసాలు పెంచంటం ఓ హాబీ, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మీసాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా సుందర్ గఢ్‌కు చెందిన కళ్యాణ్ రాంజీ సెయిన్ రికార్డు నెలకొల్పారు. ఈయన మీసం పొడవు 133 అంగుళాలు. నేటి ప్రత్యేక శీర్సకలో భాగంగా వినూత్న మీసకట్లతో అలరిస్తున్న పలువురు మీసాల రాయుళ్ల ఫోటోలను మీతో షేర్ చేసుకుంటున్నాం. వాటిని తిలకించేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మంచుతో కప్పుకుపోయిన కార్లు

ఇంటర్నెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న వైరల్ ఫోటోలు
ఇంటర్నెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న వైరల్ ఫోటోలు
నీటిలో మునిగి........

ఇంటర్నెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న వైరల్ ఫోటోలు
ఇంటర్నెట్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న వైరల్ ఫోటోలు
అర్థం కాని ఫోటో......

Click it and Unblock the Notifications