ఆ వీడియోలు చూడాలంటే 1800 సంవత్సరాల పట్టుద్ది!

Posted By:

యూట్యూబ్ .. ఇదో వీడియో ప్రపంచం. ఈ వీడియో బ్లాగింగ్ ప్రపంచంలో ఏ అంశానికి సంబంధించిన వీడియో అయినా సరే టక్కున దొరికేస్తుంది. యూట్యూబ్ సైట్‌లో వీడియోలను చూడటం, షేర్ చేయటమే కాదు అప్‌లోడ్ కూడా చేయవచ్చు. యూట్యూబ్ గురించి 8 ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

Read More : లెనోవో రికార్డ్ సేల్ : ఏడాదిలో 30 లక్షల 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్‌ను చాడ్ హుర్లీ, స్టీవెన్ చిన్, జావెద్ కరీమ్‌లు ప్రారంభించారు. వీళ్లు మాజీ PayPal ఉద్యోగులు. యూట్యూబ్ పేరుతో ఫిబ్రవరి 25న డొమైన్‌ను రిజిస్టర్ చేయించిన వీరు అదే సంవత్సరంలో డిసెంబర్‌లో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

గూగుల్ తరువాత అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌గా యూట్యూబ్ అవతరించింది.

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

"YouTube" అసలు ఉద్దేశ్యం "Broadcast Yourself"

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్‌లో ఉన్న మొత్తం వీడియోలను ఇప్పటి నుంచి చూడటం మొదలుపెడితే అది పూర్తయ్యేసరికి మీకు 1,800 సంవత్సరాలు పడుతుంది.

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

ప్రపంచవ్యాప్తంగా సెకనుకు 46,296 యూట్యూబ్ వీడియోలను వీక్షిస్తున్నారు.

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

అమెరికాకు చెందిన అత్యధిక శాతం మల్టీమీడియా ఎంటర్ టైన్ మెంట్ ను యూట్యూబ్ ప్రసారం చేస్తోంది.

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్ గురించి ఆసక్తికర నిజాలు

యూట్యూబ్ సహవ్యవస్థాపకులు జావెడ్ కరీమ్ మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. ఏప్రిల్ 23, 2005 సరిగ్గా ఆ రోజు సమయం రాత్రి 8.27 నిమిషాలు. యూట్యూబ్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన జావెద్ కరీమ్ మొట్టమొదటి వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. 18 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ‘మీ ఎట్ ద జూ' ("Me at the zoo")గా నామకరణం చేసారు. కరీమ్ ఈ వీడియోను జావెద్ యూజర్ నేమ్ క్రింద అప్‌లోడ్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Interesting and Unknown Facts About Youtube. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting