ఆ బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటం కష్టం!

|

భారత్‌లో అంతర్జాతీయ పోర్న్ వెబ్‌సైట్‌‍లను బ్యాన్ చేయటం కష్టమని కేంద్ర ప్రభుత్తం సుప్రీం ధర్మాసనంకు విన్నవించుకుంది. ఆశ్లీల వెబ్‌సైట్‌లను బ్యాన్ చేయాలంటూ ఇండోర్‌కు చెందిన కమలేష్ వస్వాని వేసిన పిటీషన్ పై స్పందించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తామస్ కబీర్ ఈ అంశం పై స్పందించాలంటూ ప్రభుత్వానికి గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అంతర్జాలంలో పోర్నోగ్రఫీ హెచ్చమీరతోందని అతి చిన్నారులకు మరింత సునాయాసంగా లభ్యమవుతోందని ఈ కారణంగా మహిళల పై దాడులు పెరుగుతున్నాయని, ఈ నేరాలను నిరోధించేందుకు అటువంటి పోర్న్ వెబ్‌సైట్‌లను దేశంలో బ్లాక్ చేయాలని ఇండోర్‌కు చెందిన న్యాయవాది కమలేష్ వస్వాని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశం పై స్పందించిన చీఫ్ జస్టిస్ అల్తామస్ కబీర్ నేతృత్వంలోని ధర్మాసనం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఇంకా హోం వ్యవహారాల మరియు భారతదేశం యొక్క ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ మంత్రిత్వ శాఖలకు జూన్ 12లోగా స్పందించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో భారత్‌లో అంతర్జాతీయ పోర్న్ వెబ్ సైట్ లను బ్యాన్ చేయటం కష్టమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనంకు తెలిపింది.

పోర్న్ వెబ్‌సైట్‌లు బ్లాక్ అయితే..?

భారత్‌లో పోర్న్ వెబ్‌సైట్‌లు బ్లాక్ అయితే బీ గ్రేడ్ సినిమాలకు మరింతగా డిమాండ్ పెరుగుతుందని, అదే సమయంలో ఆశ్లీల కంటెంట్‌తో కూడిన సీడీ ఇంకా డీవీడీలకు మంచి గిరాకీ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

39 బూతు వెబ్‌సైట్‌ల పై బ్యాన్!

సమజాన్ని చెడుదోవ పట్టిస్తున్న పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్‌ల నిర్మూలనకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 39 పోర్న్ వెబ్‌సైట్‌ల పై బ్యాన్ విధించింది. పోర్నోగ్రాఫిక్ ఫైళ్లను సులువుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్న 39 వెబ్‌సైట్‌లను బ్యాన్ చేయాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్(డాట్) ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. రద్దుకు గురైన ఈ 39 వెబ్‌సైట్‌లను యూఎస్ పరిధిలోని 18 USC 2257 చట్టం కింద నిర్వహిస్తున్నారు. అడల్ట్ ఫోర్నోగ్రఫీ వీక్షించటం భారత్‌లో చట్టవిరుద్ధం కానప్పటికి చైల్డ్ పోర్నోగ్రఫీ పూర్తిగా విరుద్ధం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X