రెండు రోజులు ఇంటర్నెట్ ఉండదు!

Posted By:

నిమిషం కాదు రెండు నిమిషాలు కాదు ఏకంగా రెండు రోజుల పాటు జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఇంటర్నెట్ లేకుండానే బక్రీద్‌ను జరుపుకుంటున్నారు. అసాంఘిక శక్తులు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే అవవాశముందని గ్రహించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Read More : గంటకో సెక్స్ వీడియో, నెట్‌లో పెట్టేస్తున్నారు

దీంతో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ఇక్కడ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌‍లు ఓపెన్ కావటం లేదు. ఇంటర్నెట్ మనిషి జీవన విదివిధానాలను పూర్తి మార్చేసింది. భారత్ వంటి అభివృద్థి చెందుతున్న దేశాలు ఇంటర్నెట్ పై అత్యధిక శాతం ఆధారపడ్డాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇంటర్నెట్ సేవలు ఇప్పటికిప్పుడు నిలిచిపోవటం కారణంగా తలత్తే సంక్షోభాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

సగానికి పైగా ఇండియా నిరుద్యోగులతో నిండిపోతుంది. ఎందుకంటే, ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే బిగ్ షాట్ కంపెనీలన్నీ మూతపడతాయి కాబట్టి.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతే కొన్ని ప్రశ్నలకు సమాధానాలే దొరకవు.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

మీ సెకండ్ హ్యాండ్ ఫోన్‌లను కొనేవారంటూ ఉండరు.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

మ్యూజిక్ యాప్స్, ఉచిత కాలింగ్ యాప్స్ ఇలాంటి వేమి మీ ఫోన్‌లో ఉండవు.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

సెల్ఫీ ట్రెండ్ పూర్తిగా అంతరించిపోతుంది.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేదే ఉండదు.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

తత్కాల్ కౌంటర్‌లలో క్యూల సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియ మరింత మందకొడిగా సాగుతుంది.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

సోషల్ మీడియా వెబ్‌సైట్‌లంటూ మనకు కనిపించవు.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

మీకు వర్చువల్ ఫ్రెండ్స్ అనే వారే ఈ లోకంలో ఉండరు.

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఇంటర్నెట్ ఇప్పటికిప్పుడు నిలిచిపోతే..?

ఆన్‌లైన్ షాపింగ్ పూర్తిగా మూతపడిపోతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Internet banned in Jammu & Kashmir for 2 days. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot