కాంతి వేగంతో ఇంటర్నెట్... త్వరలో

Written By:

అంతర్జాల (ఇంటర్నెట్) రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించబోతున్నాయి. కాంతి వేగంతో ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఓపెన్ సోర్స్ ఆప్టికల్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ పై బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలోని రిసెర్చర్లు కృషి చేస్తున్నారు.

కాంతి వేగంతో ఇంటర్నెట్... త్వరలో

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ మౌళిక సామర్థ్యాలను పరిశీలించినట్లయితే ఏదైనా ఒక అప్లికేషన్‌కు వినియోగదారుల తాకిడి పెరిగి ట్రాఫిక్ ఎక్కువయినట్లయితే ఆటోమెటిక్‌గా ఆ యాప్ ఇంటర్నెట్ వేగం మందగిస్తుంది. ఈ రద్దీని సైతం తట్టుకుని కాంతివేగంతో సమాచారాన్ని అందించే విప్లవాత్మక టెక్నాలజీ పై అడుగులు వేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Truecaller యాప్ సేఫ్ కాదా..? తొలగించటం ఏలా..?

మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల అప్లికేషన్‌లు, వాటి అవసరాలు ఇంకా రద్దీ అనుగుణంగా సమాచారాన్ని వేగంగా పంపించాల్సిన అవసరముందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతలో కొన్ని లోపాలు కారణంగా ఇది పూర్తిస్థాయిలో సాధ్యంకావటం లేదని బ్రిస్టల్ వర్శిటీ రిసెర్చర్ Reza Nejabati తెలిపారు. కాంతి వేగంతో స్పందించే ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా యాప్స్‌ను అభివృద్థి చేసినట్లయితే సమాచారాన్ని మరింత వేగంగా పంపేందుకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ను ఉపయోగించుకునే వారి సంఖ్య 3.2 బిలియన్లు ఉంటే, వారిలో 1.7బిలియన్ మంది ఇంటర్నెట్ యూజర్లు ఆసియా ఖండంలోనే ఉన్నారు. 

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా రోజువారి జరగుతున్న ఇంటర్నెల్ లావాదేవీల్లో భాగంగా 200బిలియన్ల ఈమెయిల్స్ తో పాటు 3 బిలియన్ గూగుల్ సెర్చ్ లు జరుగుతున్నట్లు ఓ అంచనా...

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ఇంటర్నెట్ బానిసల కోసం చైనా ఏకంగా ట్రీట్మెంట్ క్యాంపులనే ఏర్పాటు చేసింది. చైనాలో 200 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు ఓ అంచనా..

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ప్రపంచవ్యాప్తంగా రోజు 30,000 సైట్లు హ్యాక్ అవుతున్నట్లు ఓ అంచనా

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

Gangnam Style వీడియోకు నెటిజులు య్యూట్యూబ్ లో బ్రహ్మరథం పట్టారు. ఈ వీడియోకు లభించిన వ్యూస్ 2,450,000,000

 

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ట్విట్టర్ లో మొదటి ట్వీట్ పంపిన వారు జాక్ డోర్సె (ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు), మార్చి 21, 2006

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ఇంటర్నెట్ మొదటి ఈమెయిల్ రే టాంలిన్సన్ (Ray Tomlinson) 1971లో మొదటిసారిగా ఈ-మెయిల్‌ను పోస్ట్ చేసారు.

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ఆగష్ట్ 6, 1991న మొదటి వెబ్‌సైట్ లైవ్‌లోకి వచ్చింది. అడ్రస్: http://info.cern.ch/hypertext/WWW/TheProject.html

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ఇంటర్నెట్ మొదటి పోర్న్ వెబ్‌సైట్

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ఇంటర్నెట్ మొదటి సెర్చ్ ఇంజిన్

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

మొదటి యూట్యూబ్ వీడియో పోస్ట్ చేసిన వారు జావెద్ కరీమ్. కరీమ్ ఫేస్‌బుక్ సహవ్యవస్థాపకుల్లో ఒకరు.

ఇంటర్నెట్ గురించి ఆసక్తకర విషయాలు

ఇంటర్నెట్ యాక్సెస్‌తో కూడిన తొలి మొబైల్ ఫోన్ నోకియా 900 కమ్యూనికేటర్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Internet may soon carry traffic at speed of light. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot