ఇంటర్నెట్‌లో మోడీని ఢీకొట్టే మొనగాడెవరు..?
ఇంటర్నెట్ లో మోడీని ఢీకొట్టే మొనగాడు దరిదాపుల్లో కూడా వచ్చేలా లేరు. వరుసగా రెండో ఏడాది ఇంటర్నెట్ స్టార్‌గా మారారు. ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ విడుదల చేసిన అత్యంత ప్రభావశీలుర జాబితాలో మోడీనే సూపర్ స్టార్‌గా మారారు. ఇంటర్నెట్‌కి సంబంధించి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతులైన 30 మంది వ్యక్తుల జాబితాను టైమ్స్ విడుదల చేసింది.
Read more: మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

అయితే ర్యాంకులు మాత్రం ఇవ్వలేదు. ఈ జాబితాలో నరేంద్ర మోడీతో పాటు అమెరికాలోని రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ,అధ్యక్షుడిగా రేసు బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ,అలాగే ప్రముఖ రచయిత్రి జేకే రౌలింగ్ తదితరులు తరువాత స్థానాల్లో ఉన్నారు.

అయితే నరేంద్ర మోడీకి ట్విట్టర్‌లో 18 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండగా ,ఫేస్‌బుక్‌లో 32 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే మోడీకి టెక్నాలజీ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కరలేదు. అవునో కాదో మీరే చెప్పండి.
Read more: మోడీ కంటతడి...సిలికాన్ వ్యాలీలో అలజడి

1
ఓ పెళ్లిలో ప్రధాని మోడీతో నటి సోనమ్ కపూర్ దిగిన సెల్పీ

2
యోగా శిక్షణా శిబిరంలో సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్న యువతికి నేను సిద్ధంగా లేనని చెబుతున్న ప్రధాని

3
మోడీ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఆ దేశాధ్యక్షునితో దిగిన సెల్పీ

4
మోడీతో వైట్ హౌస్ అసోసియేట్ డైరక్టర్ కాల్ పెనిన్ దిగిన సెల్పీ

5
ఇండియన్ స్టూడెంట్స్ తో ఫ్రాన్సో లోని ఇండియన్ స్టూడెంట్స్ తో మోడీ దిగిన సెల్పీ

6
ఆస్ట్రేలియా లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో మోడీతో ధోని దిగిన సెల్ఫీ.ఇందులో నిజమెందో తెలియదు

7
మోడీ ఎన్నికల్లో ఓటేసిన సందర్భంగా కమలంను చూపుతూ దిగిన సెల్ఫీ

8
చైనా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడుతో కలిసి మోడీ దిగిన సెల్ఫీ

9
ఢిల్లీ ఎన్నికల సమయంలో మోడీతో సెల్ఫీ దిగిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్


Click it and Unblock the Notifications








