ఇంటెక్స్ నుంచి 5 కొత్త స్మార్ట్ టీవీలు!

Posted By: Madhavi Lagishetty

దేశీయ మొబైల్ హ్యాండ్సెట్ , కన్య్సూమర్ డ్యూరబుల్స్ కంపెనీ ఇంటెక్స్...సెప్టెంబర్ నెలలో ఒక లక్ష ఎల్ఈడీ టీవీలను విక్రయించి చరిత్ర స్రుష్టించింది. దేశంలోనే నెంబర్ 1 ఇండియన్ ఎల్ఈడీ టీవీ బ్రాండ్గా గుర్తింపు పొందింది.

ఇంటెక్స్ నుంచి 5 కొత్త స్మార్ట్ టీవీలు!

అంతేకాదు ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు బిడ్లో , ఇంటెక్స్ టెక్నాలజీస్ పలు మోడల్స్ రిలీజ్ చేసింది. డ్యూరబుల్స్ బ్రాండ్ ఇండియాలో ఎల్ఈడి టీవీల నుంచి 5 కొత్త మోడల్స్ ఆవిష్కరించారు.

సరికొత్త కొత్త 5 మోడల్స్ టీవీలు డిఫరెంట్ సైజుల్లో వచ్చాయి. ఈ మోడల్స్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. 55అంగుళాల UGD(రూ. 78,999) 43 అంగుళాల UHD( 52,990రూపాయలు, 50 అంగుళాల ఎల్ఈడీ 49,999రూపాయలు, 43 అంగుళాల ఎల్ఈడి 47,999రూపాయలు, 32 అంగుళాల ఎల్ఈడి 27,999రూపాయలతో మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి.

4301మరియు 5001 SMTమోడల్స్ FHD (1920X1280) హై –డెఫినిషన్తో వస్తుంది. (1366X720)ఇది 3201SMT లోయేస్ట్ సెగ్మెంట్లో ఉంటుంది. కాగా 5500SMT మోడల్ అల్-ఎల్డబ్ టెక్నాలజీతో ఆల్ట్రా HD( UHD)/4Kమోడల్తో E-LEDటెక్నాలజీతో అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.

ఇంటెక్స్ నుంచి 5 కొత్త స్మార్ట్ టీవీలు!

55అంగుళాల UHD LED టీవీ అల్యూమినియం బాడీతోపాటు అల్ట్రా-స్లిమ్ ఎడ్జ్ తో ఎంతో అట్రాక్ట్ గా కనిపిస్తుంది. ఇది 4K PRO 3 ప్రొసెసింగ్ యూనిట్ ద్వారా పవర్ను కలిగి ఉంటుంది. లెటెస్ట్ ఎడిషన్ను ఇంటెక్స్ ఫ్యామిలీలో చేర్చిన 43అంగుళాల UHD, ఆల్ట్రా హై డెఫినిషన్ ప్యానెల్ (3840 x 2160) పిక్సెల్స్ తో వస్తుంది. ఇది ఫాస్ట్ ఫ్రేమ్ రేట్లు, విరుద్ధంగా కలర్ డైనమిక్స్ కు సపోర్ట్ గా నాలుగు సార్లు రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

43అంగుళాల UHD LED TV బఫర్ ఫ్రీ స్ట్రీమింగ్ కోసం ప్రొసెసింగ్ స్పీడ్ అందించడానికి హై స్టోరేజి కెపాసిటితోపాటు ఫాస్ట్ ప్రాసెసర్లను అమర్చారు. ఇది ఇంటర్నల్ బ్యాటరీ డివైస్సులను హోమ్ థియేటర్ల వంటి బ్లూటూత్ సపోర్ట్ గల పరికరాలతో అంతర్లీనంగా అమర్చబడి ఉంటుంది. ఇది ఒక అందమైన ఎయిర్ మౌస్ కంట్రోల్తో వస్తుంది.

స్మార్ట్ LEDమరియు UHD టీవీ మోడళ్లలోని కీ ఫీచర్లు మిరాస్కస్ట్, బిగ్ డిస్ప్లేతో... స్మార్ట్‌ఫోన్ కంటెంట్ను ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ల‌ ద్వారా మోషన్ సెన్సింగ్ గేమింగ్ను ఆస్వాదించడానికి యూజర్లను కూడా అనుమతిస్తుంది. N- స్క్రీన్ వైర్లెస్ మిర్రరింగ్ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ నుంచి టీవీకి ఆడియోతోపాటు వీడియో కంటెంట్ను అందించడానికి వైఫై కనెక్షన్ను కనెక్ట్ చేస్తుంది.

బ్రాండ్ ఇంటెక్స్ అన్నింటిని ఆకట్టుకోవడమే కాదు యూజర్లను ఆకట్టుకునే డిజైన్తోపాటు సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తోంది. ఈ ఏడాది ఫెస్టివల్స్ సందర్భంగా సరికొత్త మోడల్స్ ను అందించడంలో అగ్రశ్రేణిగా నిలిచింది. ఇంటెక్స్ టెక్నాలజీస్, బిజినెస్ హెడ్, కన్య్సూమర్ డ్యూరబుల్స్,టెలివిజన్లకు కొత్త శకం లాంటింది. ఈఏడాది స్మార్ట్ ఫీచర్లు, ఆర్ట్స్, క్రియేటివిటితో కొత్త మోడల్స్ ను అందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది.

ఫ్లాష్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా, అయితే ఇలా తీసి పడేయండి

ఇంటెక్స్ స్మార్ట్ LEDమరియు UHDటీవీలు యూట్యూబ్ , ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ ఇంటర్నల్ యాప్స్ తోపాటు యాప్ స్టోర్లో 200యాప్స్ వరకు లభిస్తాయి. ఇన్బిల్ట్ వైఫై,HMDI,USB పోర్ల్టు కనెక్టివిటీని ఈజీగా రెడీ చేస్తాయి. ఆండ్రాయిడ్ OSలోనూ పనిచేస్తాయి. అందుకే అన్ని ఆండ్రాయిడ్ డివైస్సుల్లో కూడా డేటాను యాక్సిస్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సో...ఇప్పుడు ఒక యాప్ను ఇన్‌స్టాల్ చేయవచ్చు. సినిమాలు, వీడియోలు, బ్రౌజింగ్ మరియు ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటెక్స్ స్మార్ట్ ఎల్ఈడి, UDH TVకి సంబంధించిన నెట్‌వర్క్ ఇండియాలో అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.

Read more about:
English summary
Intex Technologies, a popular consumer durables brand today unveiled as many as 5 new models of LED TVs in India.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot