ఐప్యాడ్ చార్జర్ పేలి చేతికి విద్యుత్ షాక్!

|

‘ఆ సమయంలో మా పాప ఛార్జర్ తీసివుంటే తను ఇప్పుడు ప్రాణాలతో ఉండేది కాదు, పెను ప్రమాదం నుంచి బయటపడిన తరువాత ఓ తండ్రి భయాందోళన'

 

యాపిల్ ఐప్యాడ్ ఛార్జర్ విద్యుత్ ఘాతానికి గురైన సంఘటనలో వ్యక్తి చేతికి తీవ్రగాయమైంది. వివరాల్లోకి వెళితే.. టిమ్ గిలోలి (34) తన 8 సంవత్సరాల కుమార్తె చోలి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గత నవంబరులో ఐప్యాడ్‌ను కానుకుగా ఇచ్చారు. గిలోలి ఈ యాపిల్ డివైజ్‌ను లివర్ పూల్‌లోని యాపిల్ స్టోర్‌లో కొనుగోలు చేసారు.

అయితే, గత శనివారం ఛార్జింగ్ పెట్టి ఉన్న తన ఐప్యాడ్ ప్లగ్ నుంచి తొలగించాలంటూ చోలి తండ్రిని ఆదేశించింది. ఈ క్రమంలో ఐప్యాడ్ ఛార్జర్‌ను అన్‌ప్లగ్ చేసేందుకు గిలోలి ప్రయత్నించాడు. ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఐప్యాడ్ ఛార్జర్ పేలుడుకు గురికావటంతో గిలోలి చేతికి బలమైన గాయమైంది. దింతో ఒక్కసారిగా చోలి, ఆమె తల్లి నిర్గాంతపోయారు.

తన స్థానంతో తన కూతరు ఉంటే ప్రమాద తీవ్రతకు మరణించి ఉండేదని గిలోలి తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేసారు. చోలి ఐప్యాడ్‌కు సంబంధించి ఛార్జింగ్ సమస్యను ముందుగానే గమనించిన తాను మూడు నెలల క్రిందటే సమస్యను యాపిల్ స్టోర్ దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని, సమస్యను పరిశీలించిన వారు ఐప్యాడ్ లోగాని, ఐప్యాడ్ చార్జర్‌లో గాని ఏ విధమైన సమస్య లేదని తేల్చిచెప్పినట్లు గిలోలి అన్నారు.

అయినప్పటికి సమస్య పునరావృతమవటంతో కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేసామని, ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసేకుందని గిలోకి భయాందోళన వ్యక్తం చేసారు. తాను యాపిల్ బ్రాండ్ కు వీరాభిమానినని, తనకే ఇలా జరగటం బాధగా ఉందని గిలోలి అన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ఐప్యాడ్ చార్జర్ పేలి చేతికి విద్యుత్ షాక్!

ఐప్యాడ్ చార్జర్ పేలి చేతికి విద్యుత్ షాక్!

ఐప్యాడ్ చార్జర్ పేలి చేతికి విద్యుత్ షాక్!

విద్యుత్‌ఘాతానికి గురైన ఛార్జర్

విద్యుత్‌ఘాతానికి గురైన ఛార్జర్

విద్యుత్‌ఘాతానికి గురైన ఛార్జర్

ఐప్యాడ్ చార్జర్ పేలి చేతికి విద్యుత్ షాక్!

విద్యుత్‌ఘాతానికి గురైన ఛార్జర్

 

విద్యుత్‌ఘాతానికి గురైన ఛార్జర్

విద్యుత్‌ఘాతానికి గురైన ఛార్జర్

ఐప్యాడ్ చార్జర్ పేలి చేతికి విద్యుత్ షాక్!

విద్యుత్‌ఘాతానికి గురైన ఛార్జర్

 

విద్యుత్‌ఘాతానికి గురైన చేయి
 

విద్యుత్‌ఘాతానికి గురైన చేయి

ఐప్యాడ్ చార్జర్ పేలి చేతికి విద్యుత్ షాక్!

విద్యుత్‌ఘాతానికి గురైన చేయి

 

కూతురు చోలీతో తండ్రి డిమ్ గిలోలి

కూతురు చోలీతో తండ్రి డిమ్ గిలోలి

కూతురు చోలీతో తండ్రి డిమ్ గిలోలి

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X