పుకార్లు బాబోయ్ పుకార్లు (హిట్టని ఒకరు ఫ్లాప్‌ అని మరొకరు)!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/ipad-mini-all-that-you-need-to-know-about-apples-next-tablet-rumor-roundup-2.html">Next »</a></li></ul>

పుకార్లు బాబోయ్ పుకార్లు (హిట్టని ఒకరు ఫ్లాప్‌ అని మరొకరు)!

ఆపిల్ సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్ ‘ఐప్యాడ్ మినీ’ ఆవిష్కరణ సమయం సమీపిస్తున్న తరుణంలో డివైజ్ పై అనేక పుకార్లు అలుముకుంటున్నాయి. అయితే, ఐప్యాడ్ మీని స్పెసిఫికేషన్‌ల విషయంలో ఆపిల్ ఆది నుంచి గోప్యత వహిస్తూనే వస్తుంది. విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు ‘ఆపిల్ ఐప్యామ్ మినీ’ని అక్టోబర్ 17న ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువురికి ఆహ్వాన పత్రాలు అందినట్లు సమాచారం. ఈ నేపధ్యం ఆపిల్ మినీ వర్షన్ ఐప్యాడ్ పై

వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్న పుకార్ల వివరాలు .......

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/ipad-mini-all-that-you-need-to-know-about-apples-next-tablet-rumor-roundup-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot