అలజడి రేపుతున్న ఫోటోలు, వీడియోలు..?

Posted By: Super

అలజడి రేపుతున్న ఫోటోలు, వీడియోలు..?

 

 

ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న కంప్యూటింగ్ డివైజ్ ‘ఐప్యాడ్ మినీ’ పై రూమర్లు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఈ డివైజ్ విడిభాగాలకు సంబంధించిన ఫోటో‌గ్రాఫ్‌లను ‘UkraninaniPhone.com’ ఇటీవల విడుదల చేయగా తాజాగా ‘ద వాల్ స్ట్రీట్ జర్నల్ ’ మరో ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది.

ఐప్యాడ్ మినీకి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమైనట్లు ఈ జర్నల్  వెల్లడించింది. మరో వైపు ప్రముఖ మ్యాగజైన్ ‘fortune’ ఐప్యాడ్ మినీ ఆవిష్కరణ తేదీని ప్రచురిస్తూ ఓ కథనాన్ని పోస్ట్ చేసింది. ఈ ప్రకటనలో పొందుపరిచిన అంశాల ఆధారంగా...

ఐప్యాడ్ మినీని సెప్ట్ంబర్ 17న ఆవిష్కరించనున్నారు.  నవంబర్ 2 నుంచి ఈ డివైజ్ మార్కెట్లో లభ్యం కానుంది.

ఐప్యాడ్ మినీ మాకప్ వీడియో:


src="http://www.youtube.com/watch?v=ni3-dXotwZ4&feature=player_embedded#t=0s"

frameborder="0" allowfullscreen>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot