ఆపిల్ అభిమానులారా... ‘ఐప్యాడ్ మినీ’ వచ్చేసింది!

Posted By: Super

ఆపిల్ అభిమానులారా... ‘ఐప్యాడ్ మినీ’ వచ్చేసింది!

 

గూగుల్ (నెక్సస్), అమోజాన్ (కిండిల్ ఫైర్), సామ్ సంగ్ (గెలాక్సీ) టాబ్లెట్ లకు పోటీగా ఆపిల్ ఐప్యాడ్ మినీని మంగళవారం అమెరికాలో ఆవిష్కరించింది. ఐప్యాడ్ మినీతో పాటు  ‘ఐప్యాడ్ 2’ 4జీ వర్సన్ ను కంపెనీ విడుదల చేసింది. నవంబర్ 2 నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

కీలక ఫీచర్లు:

7.9 అంగుళాల డిస్ ప్లే(7.2మిల్లీమీటర్ల మందం),

డివైజ్ బరువు 0.3 కిలో గ్రాములు,

5 మెగా పిక్సల్  ఐసైట్ కెమెరా,

డ్యూయల్ కోర్ ఏ5 ప్రాసెసర్,

బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు,

మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి),

ఐప్యాడ్ మినీ వై-ఫై వేరియంట్ ధర 329డాలర్లు (అంటే ఇండియన్ ధర ప్రకారం రూ.18,000).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot