ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

|

సాంకేతికత ఎంత సొగసెరిగినదో ఈ ఫోటో ఫీచర్ స్పష్టం చేస్తుంది. ఆపిల్ కొత్త తరం ఫోన్ ఐఫోన్5 కోసం రూపొందించిబడిన ఈ ప్రత్యేక ‘ఫోన్ కేస్'లు మీ ఐఫోన్5కు మరింత శోభను తెచ్చిపెడతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సాంకేతికకు సృజనాత్మకతను జోడించి నిపుణులు వీటిని రూపొందించారు. ఈ ఫోటో గ్యాలరీలో పొందుపరిచిన 10 ఐఫోన్5 కేస్‌ మోడళ్లు మీ ఫోన్‌కు భరోసాతో కూడిన భద్రతను కల్పిస్తాయి. వీటిని ఎంపిక చేసుకున్నట్లయితే చిన్నచిన్న ప్రమాదాల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోవచ్చు...

 

ఖరీదైన స్మార్ట్‌‌ఫోన్‌ల పట్ల మక్కువ కనబర్చే వారికి ఈ సమాచారం మరింత ఆసక్తిని రేకెత్తించటం ఖాయం. వివరాల్లోకి వెళితే... జ్యూయలరీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ అండ్ కో సంస్థ 24 క్యారట్ గోల్డ్ ప్లేటెడ్ ఐఫోన్5‌నుఆవిష్కరించి సరికొత్త సంచలనానికి నాంది పలికింది. ఆది నుంచి ఆపిల్‌తో అనుంబంధాన్ని ఏర్పరుచుకున్న ఈ సంస్థ విడుదలైన ప్రతి ఐఫోన్‌ను బంగారంతో తీర్చిదిద్గటం అనవాయితీగా వస్తోంది. ‘రెడ్‌మెండ్ పై'(Redmond pie) వెలువురించిన సమాచారం మేరకు ఈ గోల్డెన్ ఫోన్ ధర $4600 . మరో వేరియంట్ రోస్ గోల్డ్ అంచనా ధర $5000 . ఈ సంస్థ 64జీబి ఐఫోన్ 4ఎస్ గోల్డ్ ప్లేటెడ్ వర్షన్‌ను సైతం అందుబాటులో ఉంచింది. ధర $4,300.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!


iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!
 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

 

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

iPhone 5 Cases You all Love

ఐఫోన్5 క్రియేటివ్ కేస్‌లు!

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X