కొత్త ఐఫోన్ సెక్యూరిటీ ఫీచర్‌ను హ్యాక్ చేసిన జర్మనీ హ్యాకర్లు!

|

టెక్ టైటాన్ యాపిల్ తన కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 5ఎస్ కోసం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సెక్యూరిటీ ఫీచర్ ‘ఫింగర్ ప్రింట్ సెన్సార్' వ్యవస్థను జర్మనీకి చెందిన ప్రముఖ హ్యాకర్ల బృందం చేధించగలిగింది. బయోమెట్రిక్ విధానం సెక్యూరిటీ వ్యవస్థను అంతగా బలోపేతం చేయబోదని ఈ తాజా హ్యాక్‌తో వెల్లడైంది.

వివరాల్లోకి వెళితే... ఐఫోన్ 5ఎస్ కీలక సెక్యూరిటీ వ్యవస్థ అయిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఫీచర్‌ను జర్మనీకి చెందిన చావోస్ కంప్యూటర్ క్లబ్ బ్రేక్ చేసింది. ఈ గ్రూపుకు చెందిన బయోమెట్రిక్ హ్యాకింగ్ బృందం ముందుగా ఓ ఐఫోన్5ఎస్ యూజర్‌కు సంబధించిన వేలి ముద్రను గాజు ఉపరితలం పై సేకరించింది. గాజు ఉపరితలం పై సేకరించబడిన వేలిముద్రసాయంతో ఈ బృందం నకిలీ వేలిముద్రను సృష్టించి తద్వారా ఫోన్‌ను అన్ లాక్ చేయగలిగింది. నకిలీ వేలిముద్ర సాయంతో ఐఫోన్5ఎస్‌ను అన్‌లాక్ చేసిన తీరును చావోస్ కంప్యూటర్ క్లబ్ బ్రేక్ వీడియో రూపంలో ప్రచురించింది. ఆ వీడియోను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

ఐఫోన్ 5ఎస్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కొత్త ఐఫోన్ సెక్యూరిటీ ఫీచర్‌ను హ్యాక్ చేసిన జర్మనీ హ్యాకర్లు!

ఫోన్ 5ఎస్ కీలక సెక్యూరిటీ వ్యవస్థ అయిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఫీచర్‌ను జర్మనీకి చెందిన చావోస్ కంప్యూటర్ క్లబ్ బ్రేక్ చేసింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X