Just In
- 10 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 15 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 17 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్‌లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఐఫోన్ 6 సోలార్ ఛార్జింగ్ స్ర్కీన్‌తో రాబోతుందా..?
యాపిల్ ఐపోన్ 5ఎస్ సక్సెసర్ వర్షన్ గా విడుదల కాబోతున్న యాపిల్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6 పై ఇప్పటికే అనేక ఆసక్తికర వార్తలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఐఫోన్ 5ఎస్‌తో ఫింగిర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను పరిచయం చేసిన యాపిల్ ఐఫోన్ 6లో సోలార్-ఛార్జింగ్ సఫైర్ గ్లాస్ స్ర్కీన్‌ను నిక్షిప్తం చేస్తున్నట్లు ప్రముఖ విశ్లేషకుడు మాట్ మార్గోలిస్ ఓ కథనంలో పేర్కొన్నారు.

ఈ ఫీచర్‌ను పొందుపరచటం ద్వారా ఐఫోన్ 6 బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుందట. అయితే ఈ అంశానికి సంబంధించి యాపిల్ వర్గాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. తన వార్తకు మరింత బలం చేకూరుస్తూ మాట్ పలు అంశాలను ఈ కథనంలో ఉటంకించారు. టచ్ సెన్సార్స్ ఇంకా సోలార్ ప్యానల్స్ పై యాపిల్ ఫిబ్రవరి 2013లో ఒక పేటెంట్ దాఖలు చేసినట్లు మాట్ ఈ సందర్భంగా గుర్తుచేసారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్6 విడుదలకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లయితే యాపిల్ కార్పొరేషన్ ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను 2014, సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌తో విడుదుల కాబోతున్న ఈ ఫోన్ ఐఫోన్5ఎస్ తో పోలిస్తే 4 రెట్లు వేగవంతంగా, గెలాక్సీ ఎస్4తో పోలిస్తే 2 రెండు రెట్ల వేగవంతంగా స్పందించగలదని రూమర్ మిల్స్ టాక్.
ఐఫోన్ 6 ఇతర స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా):
20.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2కే వీడియో సెన్సార్,
8 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా (1080పిక్సల్ వీడియో రికార్డింగ్ తో),
వేగవంతమైన ప్రాసెసర్,
పెద్తమొత్తంలో ఇంటర్నల్ మెమెరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470