మూడు వైపుల డిస్‌ప్లేతో ఐఫోన్ 6..ఇంటర్నెట్‌లో కొత్త కాన్సెప్ట్ మోడల్

|

టెక్ టైటాన్ యాపిల్ తన ఐఫోన్ సిరీస్ నుంచి ఇటీవల విడదలైన ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగాలభ్యమవుతున్నాయి. ఈ నేపధ్యంలో రూమర్ మిల్స్ మొబైల్ ప్రపంచానికి ఆసక్తికర అంశాలను పరిచయం చేస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ సిరీస్ నుంచి తురువాత విడుదలయ్యే ఫోన్ ‘ఐఫోన్ 6' డిజైనింగ్ పై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఫోన్ 6 డిజైనింగ్‌కు సంబంధించి యాపిల్ అభిమానుల ఉత్కంఠను మరింత రెట్టింపు చేసే క్రమంలో ప్రముఖ డిజైనర్ ఇస్కాందర్ యుటీబేయువ్, మూడు వైపుల రాప్‌అరౌండ్ డిస్‌ప్లే వ్యవస్థతో కూడని ఐఫోన్ 6 కాన్సెప్ట్ డిజైన్‌లను విడుదల చేసారు. మూడు వైపు డిస్‌ప్లేతో దర్శనమిస్తున్న ఈ ఐఫోన్6 కాన్సెప్ట్ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్ అబిమానులు ఉర్రూతలూగిస్తోంది.

ఇక, అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్6 విడుదలకు సంబంధించిన వివరాలన పరిశీలించినట్లయితే యాపిల్ కార్పొరేషన్ ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను 2014, సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌తో విడుదుల కాబోతున్న ఈ ఫోన్ ఐఫోన్5ఎస్ తో పోలిస్తే 4 రెట్లు వేగవంతంగా, గెలాక్సీ ఎస్4తో పోలిస్తే 2 రెండు రెట్ల వేగవంతంగా స్పందించగలదని రూమర్ మిల్స్ టాక్.

ఐఫోన్ 6 ఇతర స్పెసిఫికేషన్‌లు (అనధికారికంగా):

20.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2కే వీడియో సెన్సార్,
8 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా (1080పిక్సల్ వీడియో రికార్డింగ్ తో),
వేగవంతమైన ప్రాసెసర్,
పెద్తమొత్తంలో ఇంటర్నల్ మెమెరీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X