ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

Posted By:

ఐఫోన్ 6కు సక్సెసర్ వర్షన్‌గా ఈ ఏడాది రాబోతున్న ఐఫోన్ 7కు సంబంధించి మార్కెట్ వర్గాల్లో ఇప్పటి నుంచే అసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి యాపిల్ మూడు స్ర్కీన్ సైజుల్లో ఐఫోన్‌లను విక్రయిస్తోంది. 4 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో (ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్), 4.7 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో (ఐఫోన్ 6), 5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో (ఐఫోన్ 6 ప్లస్).

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సెప్టంబర్‌లో ప్రపంచానికి పరిచయం కాబోయే ఐఫోన్ 7, 3డీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశముందని ఎకనామిక్ డైలీ న్యూస్ ఓ కధనంలో పేర్కొంది. యాపిల్ సప్లై చెయిన్ పార్టనర్ అయిన టీపీకే ఈ ‘నేకిడ్ ఐ 3డీ స్ర్కీన్' పై పనిచేస్తున్నట్లు సమచారం. ఈ 3డీ గ్లాస్‌ను చూడటానికి కళ్లాద్దాలు ఏమి అవసరం లేదు. ఐఫోన్ 7 కెమెరా డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీతో కూడని టూ లెన్స్ సిస్టంను కలిగి ఉండే అవకాశముంది. యాపిల్ ఏ9 చిప్‌సెట్‌తో పాటు ఐఓఎస్ 9 ప్లాట్‌ఫామ్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశముంది. అదే విధంగా వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను ఈ కొత్త ఎడిషన్ ఐఫోన్ సపోర్ట్ చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 6కు సక్సెసర్ వర్షన్‌గా ఈ ఏడాది రాబోతున్న ఐఫోన్ 7కు సంబంధించి మార్కెట్ వర్గాల్లో ఇప్పటి నుంచే అసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.

సెప్టంబర్‌లో ప్రపంచానికి పరిచయం కాబోయే ఐఫోన్ 7

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

సెప్టంబర్‌లో ప్రపంచానికి పరిచయం కాబోయే ఐఫోన్ 7, 3డీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశముందని ఎకనామిక్ డైలీ న్యూస్ ఓ కధనంలో పేర్కొంది.

నేకిడ్ ఐ 3డీ స్ర్కీన్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

యాపిల్ సప్లై చెయిన్ పార్టనర్ అయిన టీపీకే ఈ ‘నేకిడ్ ఐ 3డీ స్ర్కీన్' పై పనిచేస్తున్నట్లు సమచారం.

 

టూ లెన్స్ సిస్టం

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7 కెమెరా డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీతో కూడని టూ లెన్స్ సిస్టంను కలిగి ఉండే అవకాశముంది.

 

ఏ9 చిప్‌సెట్‌, ఐఓఎస్ 9 ప్లాట్‌ఫామ్‌

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

యాపిల్ ఏ9 చిప్‌సెట్‌తో పాటు ఐఓఎస్ 9 ప్లాట్‌ఫామ్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశముంది.

వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను ఈ కొత్త ఎడిషన్ ఐఫోన్ సపోర్ట్ చేయవచ్చు.

 

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

ఐఫోన్ 7, ఆసక్తికర రూమర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 7 release date rumours, new features and images. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting