నగ్నంగా చూసేందుకు..? ఐఫోన్ కొత్త అప్లికేషన్

Posted By: Super

 నగ్నంగా చూసేందుకు..? ఐఫోన్ కొత్త అప్లికేషన్

 

సాధారణంగా కొంత మందికి అవతలి వారిని బట్టలు లేకుండా నగ్నంగా చూడాలనే ఆశ ఉంటుంది.

ఇలాంటి ఆశ కలిగిన వారికోసం 'ప్రెస్సీలైటి' అనే వెబ్‌సైట్ ఐఫోన్ కోసం ప్రత్యేకంగా ఓ అప్లికేషన్‌ని రూపొందించింది. ఈ అప్లికేషన్ పేరు 'న్యూడ్ ఇట్(Nude It)'. ఈ అప్లికేషన్‌ని విడుదల చేసేందుకు గాను 'ప్రెస్సీలైటి' ఆపిల్ స్టోర్ కోమ్సోమల్ నుండి అనుమతి పొంది విడుదల చేశామని 'ప్రెస్సీలైటి' వెబ్‌సైట్ కో ఫౌండర్ ఆంటోనీ మోర్కస్ తెలిపారు.

ఈ సందర్బంలో ఆంటోనీ మోర్కస్ మాట్లాడుతూ 'వోల్స్ ద బ్లాడ్ గయ్ బ్లాగ్' అనే బ్లాగ్ నుండి ఈ టెక్నాలజీని రూపొందించామని అన్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించిన వీడియోని శాంసంగ్ నెక్సస్ ఫోన్ ద్వారా చిత్రీకరించి యూట్యూబ్‌లో ప్రదర్శనకు ఉంచామన్నారు. ఇక ఈ 'ఐఫోన్ న్యూడ్ ఇట్' అప్లికేషన్‌ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత వినియోగించడం ఎలా అని అనుకుంటున్నారా.. ?

మొదట మీరు ఈ 'న్యూడ్ ఇట్' అప్లికేషన్‌ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత ఎవరి న్యూడ్ ఇమేజిని ఐతే మీరు చూడదలచుకున్నారో వారికి కనీసం మీరు 6.5 అడుగుల దూరం నుండి ఈ అప్లికేషన్ ద్వారా చూడాల్సి వస్తుంది. ఈ టెక్నాలజీని రూపొందించిన వారు  చెప్పే మొదటి విషయం ఏమిటంటే మీరు స్పష్టంగా తెరపై మీ ఎదుట ఉన్న వారి ముఖం చూడాలని హెచ్చరిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఐఫోన్ కలిగి ఉన్న వినియోదారులు ఎంచక్కా ఈ అప్లికేషన్‌ని డౌన్ లోడ్ చేసుకోని మీ ప్రత్యర్దిని న్యూడ్ గా చూడండి.

ఈ అప్లికేషన్ కేవలం ఒక్క ఐఫోన్‌లో మాత్రమే పని చేస్తుంది. రాబోయే కాలంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేసే విధంగా రూపొందిచనున్నామని తెలిపారు.

ఈ లింక్ http://www.presselite.com/iphone/nudeit/ లో 'న్యూడ్ ఇట్' అప్లికేషన్‌ని డోన్ లోడ్ చేసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot