విమానంలో పేలిన ఫోన్

Written By:

విమానంలో ఐఫోన్ పేలిన ఘటనకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు జరుపుతోంది. వివరాల్లోకి వెళితే... అన్నా క్రెయిల్ అనే యువతి అలాస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో Hawaiiకి వెళుతోంది. ప్రయాణంలో భాగంగా బోరింగ్ గా ఫీల్ అయిన అన్నా క్రెయిల్ తన ఐఫోన్ లో సినిమా చూడటం మొదలుపెట్టింది.

Read More : గుడ్ ఫ్రైడే డీల్స్, స్మార్ట్‌ఫోన్‌ల పై 50% వరకు తగ్గింపు

 విమానంలో పేలిన ఫోన్

కొద్దిసేపటికే ఫోన్ నుంచి ఉన్నట్టుండి మంటలు రావటం మొదలైంది. దీంతో ఆ యువత భయపడి ఫోన్ ను పక్క సీటు క్రిందకి విసిరేసింది. మంటల 8 అంగుళాల ఎత్తులో ఎగిసిపడటంతో ప్రయాణీకులు కంగారుపడి అరుపులు వేయటం మొదలు పెట్టారు. అప్రమత్తమైన విమాన సిబ్బంది మంటలను క్షణాల్లో అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు.

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

 విమానంలో పేలిన ఫోన్

Read More : ఫ్రీడం 251 పై ఛీటింగ్ కేసు నమోదు

మానవుని ఆలోచనల సారం నుంచి ఆవిర్భవించిన టెక్నాలజీ రోజుకో కొత్త మలుపును తీసుకుంటోంది. ప్రజాజీవితాన్ని మరింత సుఖవంతం చేస్తూ ప్రపంచ దిశనే మార్చేసిన వినూత్నఆవిష్కరణలు చాలానే ఉన్నాయి. 100ల ఏళ్ల క్రితం ప్రపంచపు పరిస్థితులను చరిత్ర ఆధారంగా మనం పరిశీలించినట్లయితే మనుగడ ఎంత కష్టతరంగా ఉండేదో అర్థమవుతుంది. క్రమక్రమంగా తన ఆలోచనలకు పొదునుపెడుతూ వచ్చిన మనిషి ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణల వైపు దృష్టిని మళ్లించి ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచపటంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యంపోసిన అత్యుత్తమ ఆవిష్కరణలను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

Read More : స్పై కెమెరాలు.. ఆ రోజుల్లోనే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

జనవరి 1, 1903 రైట్ బ్రదర్స్ మొదటి విమానాన్ని సృష్టించారు.

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

డిసెంబర్ 24, 1906, క్రిస్మస్ వేడుకులను పురస్కరించుకుని తొలి రేడియో ప్రసారాలను ప్రారంభించారు.

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

జనవరి 1, 1927. బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ ను అందుబాటులోకి వచ్చింది.

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

అగష్టు 6, 1945. నూక్లియర్ బాంబ్ ఆవిర్భావం జరిగింది.

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

ఏప్రిల్ 3, 1973, మొదటి సెల్ ఫోన్ ఆవిష్కరణ.

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

జనవరి 1, 1981, మొదటి స్పేస్ షటిల్ నింగికెగసింది.

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

జనవరి 24, 1984, తొలి మ్యాక్ అందుబాటులోకి వచ్చింది.

తొలి విమానం..తొలి రేడియో..తొలి సెల్‌ఫోన్!!

జనవరి 1, 1989, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot