ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

Posted By:

ఖరీదైన స్మార్ట్‌‌ఫోన్‌ల పట్ల మక్కువ కనబర్చే వారికి ఈ సమాచారం మరింత ఆసక్తిని రేకెత్తించటం ఖాయం. వివరాల్లోకి వెళితే... జ్యూయలరీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గోల్డ్ అండ్ కో సంస్థ 24 క్యారట్ గోల్డ్ ప్లేటెడ్ ఐఫోన్5‌నుఆవిష్కరించి సరికొత్త సంచలనానికి నాంది పలికింది. ఆది నుంచి ఆపిల్‌తో అనుంబంధాన్ని ఏర్పరుచుకున్న ఈ సంస్థ విడుదలైన ప్రతి ఐఫోన్‌ను బంగారంతో తీర్చిదిద్గటం అనవాయితీగా వస్తోంది. ‘రెడ్‌మెండ్ పై' వెలువురించిన సమాచారం మేరకు ఈ గోల్డెన్ ఫోన్ ధర $4600 . మరో వేరియంట్ రోస్ గోల్డ్ అంచనా ధర $5000 . ఈ సంస్థ 64జీబి ఐఫోన్ 4ఎస్ గోల్డ్ ప్లేటెడ్ వర్షన్‌ను సైతం అందుబాటులో ఉంచింది. ధర $4,300.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పలు ఖరీదైన ఐఫోన్ కేస్ మోడళ్లను మీకు పరిచయం చేస్తున్నాం.వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot