యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
టెక్ టైటాన్ యాపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన కొత్త వర్షన్ ఐఫోన్‌ల విక్రయాలు యూఎస్, యూరోప్ ఇంకా చైనా మార్కెట్లలో గత శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో యాపిల్ స్టోర్‌ల వద్ద కోలాహల వాతావరణం నెలకుంది. కొత్త ఐఫోన్‌లను విక్రయించే స్టోర్‌ల వద్ద యాపిల్ అభిమానులు వినూత్న రీతిలో తమ ఆనందాలను వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. యాపిల్ కొత్త ఐఫోన్‌ల విడుదల నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా యాపిల్ స్టోర్‌ల వద్ద నెలకున్న ఉత్తేజకర వాతావరణాన్ని ఫోటోల రూపంలో మీతో షేర్ చేుసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
యాపిల్ కొత్త వర్షన్ ఐఫోన్‌లు ‘ఐఫోన్ 5ఎస్', ‘ఐఫోన్ 5సీ'లు త్వరలో ఇండియన్ మార్కెట్లో లభ్యంకానున్నాయి. యాపిల్ తన కొత్త ఐఫోన్ వర్షన్‌లను భారత్ సహా ప్రముఖ దేశాల్లో విడుదల చేయనుంది. ఐఫోన్ 5ఎస్ ఇండియన్ మార్కెట్లో 16/32/64జీబి మెమరీ స్టోరేజ్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. మరో ఫోన్ ఐఫోన్ 5సీ భారత మార్కెట్లో 16 ఇంకా 32జీబి మెమరీ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ఈ వివరాలను ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ Saholic తన తాజా లిస్టింగ్స్‌లో పేర్కొంది.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్ లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!

యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!
యాపిల్ స్టోర్‌ల వద్ద అభిమానుల కోలాహలం!


Click it and Unblock the Notifications