Just In
- 6 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 8 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 11 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 13 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి- అభిమాని దుర్మరణం: ముగ్గురికి తీవ్ర గాయాలు
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Movies
RRR for Oscars 2023: రాజమౌళి అద్బుతం.. ప్రభాస్, బాలయ్య, రవితేజ ఏమన్నారంటే?
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
బుర్ర తక్కువ దొంగ!

ఓ బుర్ర తక్కువ దొంగ అమెరికాలోని ఒక మహిళ వద్ద నుంచి ఐఫోన్‌ను దొంగిలించాడు. విడ్డూరంగా దొంగిలించిన ఫోన్‌లోని ఫేస్‌బుక్ అకౌంట్ వాల్ పై తన ఫోటోను పోస్ట్ చేసి సర్వత్రా చర్చనీయాంశంగా మారాడు. వివరాల్లోకి వెళితే. జీనీ అలెన్, వాషింగ్ టన్ పరిధిలోని బ్రిమిర్టన్‌లోని స్థానిక గ్రంధాలయంలో వీడియోను చిత్రీకరిస్తుండగా అలెన్ చేతిలోని ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన హ్యాండ్‌సెట్‌లో అలెన్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో పాటు తన చిన్నారులు ఫోటోలు ఇంకా ముఖ్యమైన కంపెనీ ఈమెయిల్స్ ఉన్నాయి.
దొంగతనానికి పాల్పడిన వ్యక్తి తన వ్యక్తిగత సమాచారాన్నివినియోగించుకుని ఏమైనా దుర్వినియోగానికి పాల్పడుతాడేమోనని అలెన్ బెంబేలెత్తటం మొదలెట్టింది. ఇంతలోనే ఓ షాకింగ్ సమాచారాన్ని ఆమె తెలుసుకుంది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అలెస్ ఫేస్‌బుక్ అకౌంట్ టైమ్‌లైన్ పై తన ఫోటోను పోస్ట్ చేసుకున్నాడు. దీంతో బిత్తరపోయిన అలెన్ రిమోట్ క్రంటోలిగ్ వ్యవస్థ ద్వారా తన ఫోన్‌లోని సమాచారాన్ని చెరిపివేయగలిగింది. అలెన్ స్నేహితులు సదరు దొంగ పోస్ట్ చేసిన వాల్ క్రింది ‘సెల్‌ఫోన్ దొంగ' అంటూ శీర్షికలివ్వటం మొదలెట్టారు. ఈ ఘటన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470