Home
News

Paytmలో ఐఫోన్ సూపర్ సేల్, అదిరిపోయే డిస్కౌంట్లు

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం పేటీఎం ఇప్పుడు తన వెబ్‌సైట్‌లో మొబైల్ సూప‌ర్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది.

డిజిటల్ పేమెంట్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం పేటీఎం ఇప్పుడు తన వెబ్‌సైట్‌లో మొబైల్ సూప‌ర్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది.ఇందులో భాగంగా అనేక రకాల మొబైల్స్ పై భారీగా డిస్కౌంట్ లను ప్రకటించింది.

iphone xs max to iphone se all apple iphone models are selling with massive cashback offer on paytm

శాంసంగ్,ఐఫోన్,వన్ ప్లస్7ప్రో,Huawei వంటి వాటి పైన 20శాతం వరకు క్యాష్ బ్యాక్ లతో పాటు అనేక రకాల గిఫ్ట్ వోచర్ లను కూడా అందిస్తోంది.

iPhone

iPhone

కొత్త ఐఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం ఇప్పుడు Paytm మాల్ లో ఐఫోన్స్ పై భారీ క్యాష్ బ్యాక్ లతో కొనవచ్చు.ఐఫోన్లలో పాత మరియు కొత్త iPhone SES మ్యాక్స్ నుండి ఐఫోన్ XS మాక్స్ లపై Paytm మాల్ లో ఇప్పుడు అతి పెద్ద క్యాష్ బ్యాక్ డిస్కౌంట్లతో అమ్ముతున్నారు. Paytm మాల్ నుండి ఐఫోన్లను కొనుగోలు చేసినచో వినియోగదారుడు రూ.12,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Paytm క్యాష్ బ్యాక్ ఆఫర్తో పాటు ఇ-కామర్స్ సైట్ అనేక ఇతర నాన్-paytm క్యాష్ బ్యాక్ లు కూడా అందిస్తోంది.

ICICI క్రెడిట్ కార్డు ఆఫర్

ICICI క్రెడిట్ కార్డు ఆఫర్

ICICI క్రెడిట్ కార్డు యజమాని అయితే Paytm మాల్ నుండి ఏ iPhone మోడల్ను కొనుగోలు చేసిన అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ICICI క్రెడిట్ కార్డు ఆఫర్ Paytm మాల్ లో May 31 న ముగిస్తుంది. ఇ-కామర్స్ సైట్ ఐఫోన్లలో ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ ముగింపును ఇంకా బహిర్గతం చేయలేదు.

"Save7" ప్రోమో కోడ్:

ఈ ప్రోమో కోడ్ ను ఉపయోగించి కొనుగోలుదారులు 7 శాతం వరకు Paytm క్యాష్ బ్యాక్ ను గరిష్టంగా రూ. 10,000 వరకు పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్రోమో కోడ్ అన్ని ఐఫోన్ మోడల్స్ లో అందుబాటులో లేదు.

"Buy5" ప్రోమో కోడ్:

ఐఫోన్స్ కోసం Paytm అందిస్తున్న మరొక ప్రోమో కోడ్. ఈ ప్రోమో కోడ్ కొనుగోలుదారులు 5 శాతం Paytm క్యాష్ బ్యాక్ ను గరిష్టంగా 15,000 రూపాయలు వరకు పొందవచ్చు.

Paytm Cash

Paytm Cash

Paytm Cash క్యాష్ బ్యాక్ ఎంపికతో పాటు ఇ-కామర్స్ దిగ్గజం సినిమా వోచర్లు, విద్యుత్ బిల్లు చెల్లింపు వోచర్లు, Paytm మొదటి సభ్యత్వ వోచర్లు,మరియు ఫ్రీ ఎకో డాట్ వోచర్ లను అదనంగా అందిస్తోంది.

ధర

ధర

ఆసక్తిగల కొనుగోలుదారులు నేడు Paytm మాల్ లో ఐఫోన్ XS మాక్స్ 256GB మోడల్ రూ.1,14,156 ధర వద్ద పొందవచ్చు. Paytm క్యాష్ క్యాష్ బ్యాక్ వోచర్ మరియుICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అప్లై చేసిన తర్వాత ఈ ధర వస్తుంది. ఐఫోన్ XS మ్యాక్స్ యొక్క అసలు ధర రూ.1,24,900.అలాగే Paytm Cashక్యాష్ బ్యాక్ వోచర్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ రెండు ఉపయోగించిన తరువాత ఐఫోన్ XR 64GB మోడల్ ను రూ.53,697వద్ద కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
iphone xs max to iphone se all apple iphone models are selling with massive cashback offer on paytm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X