ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

|

ఐపీఎల్ సందడి మొదలైంది. ఇప్పటి వరకు ముగిసిన రెండు మ్యాచ్‌లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంకా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు విజయాలను అందుకున్నాయి. నేటి షెడ్యూల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పూణే వారియర్స్ ఇండియా జట్లు హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

అరేరే మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందే.. ఇంకా ఆఫీస్‌లోనే ఉన్నానే అని నిరుత్సహాపడకండి. క్రికెట్‌ను ప్రత్యక్షంగా తిలకిస్తున్నఅనుభూతిని మీకు చేరువ చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ ఇంకా స్కోర్‌బోర్డ్‌లను మీ ముందుంచే బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్ ఇంకా ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ల.
వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు:

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

బాక్స్‌టీవీ డాట్ కామ్ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రతక్ష ప్రసారం ద్వారా అందిస్తోంది. లింక్ అడ్రస్:

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

లింక్ అడ్రస్:

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

ఐపీఎల్ 6 స్కోర్ ఇంకా షెడ్యూల్ వివరాలు:

ఐపీఎల్ 6వ ఎడిషన్‌కు సంబంధించి స్కోర్ ఇంకా షెడ్యూల్ వివరాలను తెలుసుకునేందుకు ఈ అప్లికేషన్ దోహదపడుతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!
 
ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

ఐపీఎల్ 2013 షెడ్యూల్ & స్కోర్స్ (IPL 2013 Schedule & Scores):

ఐపీఎల్ 6వ ఎడిషన్‌కు సంబంధించి స్కోర్ ఇంకా షెడ్యూల్ వివరాలను తెలుసుకునేందుకు ఈ అప్లికేషన్ దోహదపడుతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్: 

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

ఐపీఎల్ 2013: మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ ఇంకా స్కోర్‌బోర్డ్!

నెక్స్‌జీటీవీ - మొబైల్ టీవీ లైవ్ టీవీ ఐపీఎల్ (nexGTv- Mobile TV Live TV IPL):

ఈ ప్రత్యేకమైన మొబైల్ టీవీ అప్లికేషన్‌ను మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు. డౌన్ లోడ్ లింక్:

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X