Home
News

ipl 2019 మొత్తం ఈ డేటా ప్లాన్లతో చూసేయండి

ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరికీ అసలు పండగ మొదలయ్యింది.ఎందుకంటే వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచులు అట్టహాసంగా మొదలయ్యాయి. ఐపీఎల్ లీగ్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులని తెగ

ఇండియాలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరికీ అసలు పండగ మొదలయ్యింది.ఎందుకంటే వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచులు అట్టహాసంగా మొదలయ్యాయి. ఐపీఎల్ లీగ్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులని తెగ ఉత్సాహపరుస్తోంది. వారి ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు పలు టెలికం సంస్థలు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులకు చేరువ కావాలని చూస్తున్నాయి.

ipl 2019 మొత్తం ఈ డేటా ప్లాన్లతో చూసేయండి

ఇందులో భాగంగానే టెలికాం దిగ్గజాలన్నీ ఐపీఎల్ టీ -20 సందర్భంగా స్పెషల్ ఆఫర్స్‌ని ప్రకటించాయి. వీటిల్లో బెస్ట్ ఆఫర్లను ఓ సారి పరిశీలిద్దాం..

 బిఎస్ఎన్ఎల్ రూ. 499 ప్యాక్

బిఎస్ఎన్ఎల్ రూ. 499 ప్యాక్

ఎస్టీవీ-499 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు 90 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ), రోజూ 1జీబీ డేటా, క్రికెట్ ఎస్‌ఎంస్ అలర్ట్స్, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. పూర్తి వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఉచితంగా క్రికెట్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా వస్తాయి.

బిఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్ :

బిఎస్ఎన్ఎల్ రూ. 199 ప్లాన్ :

ఎస్టీవీ-199ను రీచార్జ్ చేసుకున్న వారికి.. 28 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ), రోజూ 1 జీబీ డేటా, క్రికెట్ ఎస్‌ఎంస్ అలర్ట్స్, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌ను పొందవచ్చు.దీంతో పాటు ఉచితంగా క్రికెట్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా వస్తాయి.

Reliance Jio 197 Pack:

Reliance Jio 197 Pack:

రూ.197 జియో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా 28 రోజుల పాటు లభిస్తుంది. 2 జీబీ కోటా పూర్తైన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. డేటా మాత్రమే కాదు ఉచితంగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అదనంగా లభిస్తాయి.హాట్‌స్టార్‌ను కూడా ఉచింతంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

Reliance Jio 299 Pack:

Reliance Jio 299 Pack:

జియో 299 ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా 28 రోజుల పాటు లభిస్తుంది. 3 జీబీ కోటా పూర్తైన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. డేటా మాత్రమే కాదు ఉచితంగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అదనంగా లభిస్తాయి. ఇందులో హాట్ స్టార్ యాక్సెస్ ఫ్రీగా వస్తుంది. అన్ లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్ ఉచితం.

Airtel 249 Pack:

Airtel 249 Pack:

రూ.249 ఎయిర్‌టెల్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 జీబీ డేటా 28 రోజుల పాటు లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. 28 రోజుల పాటు ఎయిర్‌టెల్ టీవీ యాక్సెస్ చేయొచ్చు. ఇందులో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉండదు.

Airtel 448 Plan:

Airtel 448 Plan:

ఐపీఎల్ సీజన్ మొత్తం మీకు డేటా కావాలంటే ఎయిర్‌టెల్‌లో రూ.448 రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 82 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, ఉచిత కాల్స్ పొందొచ్చు. 82 రోజులు ఎయిర్‌టెల్ టీవీ యాక్సెస్ చేయొచ్చు.ఇందులో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వస్తుంది.

వొడాఫోన్-ఐడియా ఐపీఎల్ రూ.511 ప్యాక్

వొడాఫోన్-ఐడియా ఐపీఎల్ రూ.511 ప్యాక్

వొడాఫోన్ కూడా 84 రోజుల కాలపరిమితితో రూ.511 ప్లానులో రోజుకు 2 జీబీ డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఈ ప్లాన్ ద్వారా పొందుతారు. లైవ్ టీవీ యాక్సెస్‌ను కూడా వొడాఫోన్ అందిస్తోంది.

Best Mobiles in India

English summary
indian premier league : ipl 2019 offer jio airtel bsnl vodafone idea recharge plans to watch ipl in your smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X