IRCTC వెబ్‌సైట్ హ్యాక్..?

By Sivanjaneyulu
|

IRCTC వెబ్‌సైట్ హ్యాక్ అయ్యిందంటు ఇంటర్నెట్‌లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ సైట్ ను వినియోగించుకుంటోన్న దాదాపు కోటి మంది యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత డేటా అపహరణకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఈ-కామర్స్ వెబ్ సైట్ అయిన ఐఆర్‌సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)లో రోజు లక్షల సంఖ్యలో లావాదేవీలు జరుగుతుంటాయి.

Read More : రూ.10,000లో బెస్ట్ ల్యాప్‌టాప్ ఇదే..?

IRCTC వెబ్‌సైట్ హ్యాక్..?

IRCTC వెబ్‌సైట్ హ్యాక్..?

రైల్వే టికెట్‌లను రిజర్వ్ చేసుకునే క్రమంలో యూజర్లు తమకు కేటాయించిన పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన నెంబర్లను సంబంధించి కాలమ్స్‌లో ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

IRCTC వెబ్‌సైట్ హ్యాక్..?

IRCTC వెబ్‌సైట్ హ్యాక్..?

IRCTC వెబ్‌సైట్ హ్యాక్ అయ్యిందంటూ ఇంటర్నెట్‌లో చెలరేగుతున్న వార్తలను రైల్వే శాఖ ఖండించింది.

 హ్యాకింగ్ వదంతులను ఖండించిన IRCTC

హ్యాకింగ్ వదంతులను ఖండించిన IRCTC

 సైట్ హ్యాక్ కాలేదని, సర్వర్ల నుంచి ఎలాంటి డేటా చోలీ కాలేదని రైల్వే బోర్డ్ సభ్యులు ఒకరు తెలిపారు.

 హ్యాకింగ్ వదంతులను ఖండించిన IRCTC

హ్యాకింగ్ వదంతులను ఖండించిన IRCTC

IRCTC వెబ్‌సైట్ సెక్యూరిటీకి సంబంధించి రెండు సార్లు అత్యవసర సమీక్ష నిర్వహించామని, తమ సాంకేతిక బృందం సైట్‌ను పూర్తిగా పరిశీలించి అంతా సురక్షితంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.

 హ్యాకింగ్ వదంతులను ఖండించిన IRCTC

హ్యాకింగ్ వదంతులను ఖండించిన IRCTC

యూజర్ల వ్యక్తిగత డేటాకు ఎటువంటి భంగం వాటిల్లలేదని బోర్డ్ సభ్యుడు హామీ ఇచ్చారు.

Best Mobiles in India

English summary
IRCTC website hacked, information of lakhs feared stolen. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X