ఐరన్ మ్యాన్ కొత్త లుక్

Posted By:

సందేశానికి తోడు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన ధ్యేయంగా రూపుదిద్దుకుంటున్న చలనచిత్రాలు ప్రేక్షకులను రంజిపజేసే క్రమంలో అనేక ఆధునిక హంగులను అద్దుకుంటున్నాయి. సాహసగాథల నేపధ్యంతో సాగే సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆకర్షిస్తున్నాయో, ‘స్పై' థ్రిల్లర్ సినిమాలు అంతే ఆదరణను చొరగుంటున్నాయి. స్పై థ్రిల్లర్ సినిమా అనగానే మనకుముందుగా గుర్తుకువచ్చేది ‘జేమ్స్ బాండ్' సినిమాలు. ఇయాన్ ఫ్లేమింగ్ రచనలకు ప్రేరణగా రూపుదిద్దుకున్న జేమ్స్ బాండ్ సినిమాలు ఎంతో ఉత్కంఠను కలిగిస్తాయి. మిస్టరీలను చేదించి దొంగల ముఠా ఆటకట్టించే కమ్రంలో ఈ సినిమాల్లోనిహీరోలు వినియోగించే ‘స్పై' సాంకేతికత ఎప్పటికి మనసుల్లో నాటుకుపోతుంది. జేమ్స్ బాండ్ సినిమాల స్పూర్తితో మన బాలీవుడ్‌లోనూ స్పై థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించటంజరిగింది.

మార్కెట్లోని అతిపెద్ద కామిక్ ఇంకా సినిమా ఫ్రాంచైజీలకు ప్రత్యేకమైన పాత్రలను డిజైన్ చేసే ‘హాట్ టాయ్స్' కంపెనీ త్వరలో రాబోయే ఎవెంజర్స్ చిత్రానికి సంబంధించి తాను డిజైన్ చేసిన ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్ ను ప్రదర్శించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

త్వరలో రాబోయే ఎవెంజర్స్ చిత్రానికి సంబంధించి తాను డిజైన్ చేసిన ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

ఐరన్ మ్యాన్ "స్టీల్త్ మోడ్" సూట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Iron Man looks even badder in sleek black 'Stealth Mode' suit. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot