సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

|

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ట్రెజర్ ఐలాండ్ ఫ్లోటింగ్ బార్జ్ పై చేపడుతున్న ఒక రహస్య నిర్మాణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్మాణంతేలియాడే గూగుల్ డేటా సెంటర్ అయిఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ రహస్య ప్రాజెక్టుకు సంబంధించి గూగుల్ ఇప్పటివరకు ఏ విధమైన ప్రకటన చేయలేదు. నీటి ఆధారిత డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి గూగుల్ 2009లో పేటెంట్ హక్కును పొందింది. ఈ సెంటర్ నిర్మాణంలో భాగంగా నాలుగు షిప్పింగ్ కంటైనర్‌లను కలిపి వెల్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను మరికొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ అనుమానాస్పద నిర్మాణానికి సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు చిత్రాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లకు సంబంధించి ఓ ఫోటో గ్యాలరీని విడుదల చేసింది.ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కు 13 డేటా సెంటర్లు ఉన్నాయి. వాటిలో 7 అమెరికాలో ఉండగా 3 ఆసియాలో 3 యూరోప్ లో ఉన్నాయి. ఈ సెంటర్లు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి.

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

గూగుల్ నీటిలో తేలియాడే డేటా సెంటర్ లకు సంబంధించి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఫోటోగ్రాఫ్

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

గూగుల్ నీటిలో తేలియాడే డేటా సెంటర్ లకు సంబంధించి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఫోటోగ్రాఫ్

 

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

గూగుల్ నీటిలో తేలియాడే డేటా సెంటర్ లకు సంబంధించి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న ఫోటోగ్రాఫ్

 

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?
 

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

గూగుల్ నీటిలో తేలియాడే డేటా సెంటర్ లకు సంబంధించిన నమూనా 

 

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

సముద్రంలో గూగుల్ ఏంచేస్తోంది..?

శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ట్రెజర్ ఐలాండ్ ఫ్లోటింగ్ బార్జ్ పై చేపడుతున్న ఒక రహస్య నిర్మాణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్మాణం తేలియాడే గూగుల్ డేటా సెంటర్ అయిఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X