స్మార్ట్‌వాచ్ అంటే ఇదేనేమో!!

Posted By:

గెలాక్సీ గేర్ పేరుతో తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను సామ్‌సంగ్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది. మరో వైపు ఐవాచ్ పేరుతో యాపిల్ ఓ స్మార్ట్‌వాచ్‌ను రూపకల్పన చేస్తున్నట్లు వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రుఫుస్ కఫ్ పేరుతో ఇంటర్నెట్ ప్రపంచానికి పరిచయమైన ఓ ప్రోటోటైప్ స్మార్ట్‌వాచ్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో దిగ్గజ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీలకు సవాల్ విసురుతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్ అనుభూతులను చేరవచేయగలిగే అత్యాధునిక వసతులను ఈ స్మార్ట్‌వాచ్‌లో సమకూర్చారు. ఈ స్మార్ట్‌వాచ్‌ను యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్ ఇలా స్మార్ట్‌ఫోన్ తరహాలో అనేక సౌకర్యాలను ఈ స్మార్ట్‌వాచ్‌లో ఏర్పాటు చేసారు.

3 అంగుళాల స్ర్క్కీన్‌ను కలిగి ఉండే ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్ ప్రస్తుతానికి ప్రోటోటైప్ దశలో ఉంది. లాస్ యాంగిల్స్‌కు చెందిన రుఫుస్ ల్యాబ్స్ ఈ బృహత్తరమైన స్మార్ట్‌వాచ్ రూపల్పనకు సంబంధించి నిధులను సమీకరిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌వాచ్ అంటే ఇదేనేమో!!

రుఫుస్ కఫ్ పేరుతో ఇంటర్నెట్ ప్రపంచానికి పరిచయమైన ఓ ప్రోటోటైప్ స్మార్ట్‌వాచ్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో దిగ్గజ స్మార్ట్‌వాచ్ తయారీ కంపెనీలకు సవాల్ విసురుతోంది.

 

స్మార్ట్‌వాచ్ అంటే ఇదేనేమో!!

ఈ స్మార్ట్‌వాచ్‌ను యాపిల్ ఇంకా ఆండ్రాయిడ్ డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్ ఇలా స్మార్ట్‌ఫోన్ తరహాలో అనేక సౌకర్యాలను ఈ స్మార్ట్‌వాచ్‌లో ఏర్పాటు చేసారు.

 

స్మార్ట్‌వాచ్ అంటే ఇదేనేమో!!


3 అంగుళాల స్ర్క్కీన్‌ను కలిగి ఉండే ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్ ప్రస్తుతానికి ప్రోటోటైప్ దశలో ఉంది. లాస్ యాంగిల్స్‌కు చెందిన రుఫుస్ ల్యాబ్స్ ఈ బృహత్తరమైన స్మార్ట్‌వాచ్ రూపల్పనకు సంబంధించి నిధులను సమీకరిస్తోంది.

స్మార్ట్‌వాచ్ అంటే ఇదేనేమో!!

పూర్తిస్థాయి స్మార్ట్‌ఫోన్ అనుభూతులను చేరవచేయగలిగే అత్యాధునిక వసతులను ఈ స్మార్ట్‌వాచ్‌లో సమకూర్చారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot