Home
News

ఐఫోన్ 7 ఇలానే ఉంటుందా..?

ఐఫోన్ 6కు సక్సెసర్ వర్షన్‌గా ఈ ఏడాది రాబోతున్న ఐఫోన్ 7కు సంబంధించి మార్కెట్ వర్గాల్లో ఇప్పటి నుంచే అసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. సెప్టంబర్‌లో ప్రపంచానికి పరిచయం కాబోయే ఐఫోన్ 7, 3డీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశముందని ఎకనామిక్ డైలీ న్యూస్ ఓ కధనంలో పేర్కొంది. యాపిల్ సప్లై చెయిన్ పార్టనర్ అయిన టీపీకే ఈ ‘నేకిడ్ ఐ 3డీ స్ర్కీన్' పై పనిచేస్తున్నట్లు సమచారం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ 3డీ గ్లాస్‌ను చూడటానికి కళ్లాద్దాలు ఏమి అవసరం లేదు. ఐఫోన్ 7 కెమెరా డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీతో కూడని టూ లెన్స్ సిస్టంను కలిగి ఉండే అవకాశముంది. యాపిల్ ఏ9 చిప్‌సెట్‌తో పాటు ఐఓఎస్ 9 ప్లాట్‌ఫామ్‌ను ఈ ఫోన్‌లో పొందుపరిచే అవకాశముంది. అదే విధంగా వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను ఈ కొత్త ఎడిషన్ ఐఫోన్ సపోర్ట్ చేయవచ్చు. ప్రముఖ డిజైనర్ స్టీల్ డ్రేక్ యాపిల్ ఐఫోన్ కొత్త వర్షన్‌లకు సంబంధించి సరికొత్త కాన్సెప్ట్ డిజైన్‌లను విడుదల చేసారు...

ప్రముఖ డిజైనర్ స్టీల్ డ్రేక్ యాపిల్ ఐఫోన్ కాన్సెప్ట్ డిజైన్‌

Best Mobiles in India

English summary
Is this what the iPhone 7 will look like?. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X