Just In
- 33 min ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
- 16 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 21 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 23 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
Don't Miss
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం జీవితంలో వీటిని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దు
- Movies
Veera Simha Reddy 20 Days Collections: బాలయ్యకు బిగ్ షాక్.. తొలిసారి ఘోరంగా.. 72లక్షలు వస్తే చరిత్రే
- Finance
Union Budget 2023: ఎర్ర చీరలో బడ్జెట్ ప్రసంగానికి నిర్మలమ్మ.. చీర స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
- News
ఏపీ బాటలో తెలంగాణాలోనూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్లు; కేసీఆర్ పుట్టినరోజు నాడే!!
- Sports
పాకిస్తాన్‌తో ఈజీ కాదు.. మా బౌలింగ్ ముందు టీమిండియా ఆగలేదు!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మీ ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా..?
ముద్దుగా ల్యాపీ అని పిలవబుడుతున్న పోర్టబుల్ కంప్యూటర్ పరికరం ల్యాప్‌టాప్ కంప్యూటింగ్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌ను శరీరం పై పెట్టుకుని ఉపయోగించటం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ల్యాప్‌టాప్ ద్వారా వెలువడే వేడి ‘టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్' అనే వ్యాధికి కారణంకాగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ల్యాప్‌టాప్ నుంచి ఉత్పత్తి అయ్యే వేడి శరీరాన్ని నల్లగా మార్చటంతో పాటు, చర్మ సంబంధిత అలర్జీలకు కారణమవుతుందని వైద్యులు పలు కేసుల్లో నిర్థారించటం జరిగింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ల్యాప్‌టాప్ అధిక వేడిని విడుదల చేయటానికి గల ప్రధాన కారణాలు:
- ల్యాప్‌టాప్ పై ఎక్కువుగా పని చేయటం.
- ల్యాప్‌టాప్‌ను వేడి వాతావరణంలో ఉంచటం.
- ల్యాపీలో వెంటిలేషన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం.
- అనవసర యూఎస్బీ కేబుళ్లను ల్యాప్‌టాప్‌కు ఉంచేయటం.
- ల్యాపీని ఉంచిన ప్రాంతం దుమ్ము, ధూళీతో ఉండటం.
- ల్యాప్‌టాప్ డిజైనింగ్‌లో లోపం.
ల్యాప్‌టాప్ వినియోగంలో పాటించవల్సి చిట్కాలు:
వీలైనంత వరకు అత్యవసర సమాయాల్లోనే ల్యాపీని ఉపయోగించండి. ఇంటి వద్ద ఉన్న సమయంలో డెస్క్ టాప్ కంప్యూటర్ ను ఉపయోగించండి. - ల్యాపీతో ప్రయాణించాల్సి వచ్చి, అదే సమయంలో ఉపయోగించాల్సి వస్తే ముందుగా ఓ మొత్తటి గుడ్డను తొడల పై ఉంచి ఆ తరువాత ల్యాపీని ఆన్ చేయండి. వేడి ఎక్కువగా ఉన్నచోట ల్యాపీని వినియోగించినట్లయితే బ్యాటరీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. అంతే కాదు కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పేలిపోవచ్చు. కాబట్టి వేడి వాతావారణంలో ల్యాప్‌టాప్‌ను వీలైనంతవరకు ఉపయోగించవద్దు. ల్యాపీని ఎండలో పార్క్ చేసిన వాహనాల్లో ఉంచొద్దు. అలానే ఓపెన్ చేసిన ల్యాప్‌టాప్‌ను ఏసీ గది నుంచి బయటకు పదే పదే మార్చవద్దు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470