ప్రకృతి వైపరీత్యాల్లో సహాయక చర్యలకు కీలకంగా పని చేసే RSTAR రోబోట్

మనిషి మేధస్సుకు అవదులు లేకుండా పోతోంది. భూమి పై తమ స్థాయిని పటిష్టపరుచుకునేందుకు సాంకేతిక వనరులను కావల్సిన రీతిలో ఉపయోగించుకుంటున్నారు.

By Anil
|

మనిషి మేధస్సుకు అవదులు లేకుండా పోతోంది. భూమి పై తమ స్థాయిని పటిష్టపరుచుకునేందుకు సాంకేతిక వనరులను కావల్సిన రీతిలో ఉపయోగించుకుంటున్నారు.ఈ నేపధ్యం లో అత్యవసర సమయాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు బృందం RSTAR అనే కొత్త రోబోట్‌ను తయారు చేశారు. కాగా ఈ రోబోట్ అవసరాన్ని తగ్గట్టు షేప్ చేంజ్ చేసుకునే విధంగా తయారు చేశారు. కఠినమైన స్థలాల ద్వారా శాస్త్రవేత్తలు బృందంక్రాల్ చేయడానికి మరియు ఆకస్మిక భూభాగాలపై అధిరోహించడానికి,శోధన మరియు రెస్క్యూ జట్లకు శిధిలాల కింద చిక్కుకున్న వ్యక్తులను ఈ RSTAR రోబోట్ కనుక్కునే విధంగా తయారు చేశారు.

కాళ్లకున్న చక్రాలతో ....

కాళ్లకున్న చక్రాలతో ....

ఈ RSTAR రోబోట్ బాడీ కి చక్రాల గల కాళ్ళను అమర్చర్చారు వీటితో ఎలాంటి ప్రదేశానికైనా ఎవరి సహాయం లేకుండా వెళ్లిపోగలదు.ఎక్కడా అయినా ఆపద వచ్చినప్పుడు ఎటు వంటి ప్రదేశం అయిన సరే బాడీ షేప్ ను మార్చుకొగలదు. ఈ రోబోట్ ఫ్లాట్ గా ఉన్న రోడ్ పై పరిగెత్తుకుంటూ పోగలదు.ఆ దే విధంగా అలాగే ఎతైన ప్రదేశాల ,చిన్న చిన్న సొరంగాలలో మరియు చిన్న చిన్న గ్యాప్లలో మరియు పైపుల్లో పాకగలదు.

 డేవిడ్ జారోక్ ....

డేవిడ్ జారోక్ ....

ఈ RSTAR రోబోట్ శోధన మరియు రెస్క్యూ కార్యకలాపాలకు అనువైనదని , ఇది కూలిపోయిన భవంతులు లేదా వరదలు ఉన్న ప్రాంతాలలో అలాగే నిర్మాణాత్మక పరిసరాలలో, దాని లక్ష్యాన్ని చేరుకోగలదని ఎలాంటి అడ్డంకులు వచ్చిన ఈ రోబోట్ స్వీకరించగలదని ఇజ్రాయిల్ లోని University of the Negev (BGU) డేవిడ్ జారోక్ తెలిపారు.

పరిశోధకులు RSTAR ను విశ్వసనీయంగా పనిచేయడానికి....

పరిశోధకులు RSTAR ను విశ్వసనీయంగా పనిచేయడానికి....

పరిశోధకులు ఈ RSTAR రోబోట్ ను కేవలం విశ్వసనీయంగా పనిచేయడానికి రూపకల్పన చేశారు, అలాగే ఎలాంటి ఎక్సటర్నల్ మెకానికల్ ఇంటెర్వెర్షున్ లేకుండా బాడీ షేప్ మార్చుకునే విధంగా తయారు చేశారు.

 

 

సెకండుకు మూడు ఫీట్ల దూరం....

సెకండుకు మూడు ఫీట్ల దూరం....

ఈ రోబోట్ తన కాళ్లకున్న చక్రాలతో హార్డ్ ఫ్లాట్ స్థలం పైన సెకండుకు మూడు ఫీట్లు పోగలదు అలాగే సాఫ్ట్ మరియు ఎక్కువ మట్టి మరియు బురద ఉన్న స్థలాల పైన వెళ్ళడానికి స్పోక్ వీల్స్ ను స్విచ్ చేసుకోగలదు. అలాగే చక్రాలతో ఫ్లోర్ ను తాకకుండా వర్టికల్ గా ఎక్కగలదు హారిజాంటల్ గా పాకగలదు.

Larger STAR రోబోట్:

Larger STAR రోబోట్:

ప్రస్తుతం శాస్త్రవేత్తల బృందం Larger STAR రోబోట్ ను వృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఈ Larger STAR రోబోట్ ఎతైన మెట్లను సహా పెద్ద పెద్ద అడ్డంకులను అధిరోహించే విధంగా అలాగే నాలుగు పౌండ్ల సెన్సార్స్ మరియు supplies క్యారీ చేసే విధంగా రూపకల్పన చేస్తున్నారు.ఈ RSTAR హార్డ్-టు-ఎండ్ ప్రాంతాల్లో ఉపయోగించడానికి మరియు పెద్ద ఇరుకైన పగుళ్లలో వెళ్ళడానికి Larger STAR రోబోట్ కు piggyback చేస్తుంది.

Best Mobiles in India

English summary
Scientists have developed a robot that can change its shape to crawl through tight spaces and climb over rough terrain, an advance that may help search and rescue teams locate people trapped under debris.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X