ఆ మిలటరీ అమ్మాయిలు.. బరి తెగించి!!
సాధారణంగా ఆర్మీ క్యాంప్‌లోని సైనికులు అనుచితమైన ప్రవర్తనకు పాల్పడినట్లయితే ఆయా శిక్షాస్పృతుల ప్రకారం కఠిణ శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది. మహిళా సైనికులకు ఇదే విధమైన శిక్షలు ఉంటాయ్?, క్రమశిక్షణను ఉల్లంఘించిన మహిళా సైనికులను ఒక్కో దేశంలో ఒక్కో విధంగా శిక్షిస్తారు.
తాజాగా పలువురు ఇజ్రాయిల్ మహిళా సైనికులు మిలటరీ సర్వీసులు తలదించుకునేలా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పోటోల్లోని యువ మిలటరీ అమ్మాయిలు సగం బట్టలతో ఆయుధాలు ధరించి కెమెరాకు వివిధ భంగిమల్లో ఫోజిలిచ్చారు.
మిలటరీ సర్వీసులకు చెడ్డపేరు తెచ్చువిధంగా అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ఆ నలుగురు ఇజ్రాయిల్ మహిళా సైనికులను ఉన్నతాధికారులు ఏ విధంగా శిక్షిస్తారో మరి!!!!!

ఆ మిలటరీ అమ్మాయిలు.. బరి తెగించి!!
ఇజ్రాయిల్ మహిళా సైనికులు మిలటరీ సర్వీసులు తలదించుకునేలా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఆ మిలటరీ అమ్మాయిలు.. బరి తెగించి!!
తాజాగా ఇజ్రాయిల్ మహిళా సైనికులు మిలటరీ సర్వీసులు తలదించుకునేలా ప్రవర్తించిన దృశ్యాలు సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Click it and Unblock the Notifications