ఇంజనీర్ల వద్ద నుంచి ఐటీ కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలు ఇవే!

Posted By:

నెల తిరిగే సరికి వేలల్లో జీతం. సుఖవంతమైన జీవనశైలి ఇంకేం కావాలి జీవితానికి. అత్యధిక శాతం యువతకు ఐటీ ఉద్యోగమంటే ఏనలేని ఇష్టతను కనబరుస్తున్నారు. వాస్తవానికి.. ఐటీని భవిష్యత్తుగా ఎంచుకన్న విద్యార్థులకు గడ్డు కాలమే అని చెప్పొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకునే కంపెనీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక చదవైపోగానే ఐటీ ఉద్యోగాలు దొరుకుతన్నాయా అనుకుంటే అది కూడా కష్టమైపోతోంది. ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికి ఎందుకీ దుస్థితి..?

ఇటీవల వెల్లడైన ఓ సర్వే బిత్తరపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్నాయట. ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగానే ఉన్నప్పటికి వారికి సరిపోయే సిబ్బంది దొరక్క చిక్కుల్లో పడుతున్నాయట. టెక్నికల్ విద్యలో పట్టభద్రులైన విద్యార్థుల్లో కేవలం 8శాతం మంది మాత్రమే ఐటీ కంపెనీలకు అవసరమైన ప్రావిణ్యాలను కలిగి ఉన్నారట.  నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇంజనీర్ల వద్ద నుంచి ఐటీ కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలను క్రింది స్లైడ్‌షోలో సూచించటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

web developer

web developer

వెబ్ డెవలపర్‌కు కావల్సిన నైపుణ్యాలు,

 

technical writer

technical writer

టెక్నికల్ రైటర్‌కు అవసరమైన నైపుణ్యాలు

 

network administrator

network administrator

నెట్‌వర్క్ నిర్వాహకునికి అవసరమైన నైపుణ్యాలు.

 

systems administrator

systems administrator

సిస్టమ్స్ నిర్వాహకునికి అవసరమైన నైపుణ్యాలు

 

IT manager

IT manager

ఐటీ మేనేజర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

 

database administrator

database administrator

డేటాబేస్ నిర్వాహకునికి అవసరమైన నైపుణ్యాలు.

 

IT Project Manager

IT Project Manager

ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

 

data analyst

data analyst

డేటా విశ్లేషకునికి అవసరమైన నైపుణ్యాలు.

 

software engineer

software engineer

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు అవసరమైన నైపుణ్యాలు.

 

data scientist

data scientist

డేటా శాస్త్రవేత్తకు అవసరమైన నైపుణ్యాలు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot