ఐటీ శాఖ నుంచి రక్షణ కల్పించండి

Posted By: Super

ఐటీ శాఖ నుంచి రక్షణ కల్పించండి

న్యూఢిల్లీ : ఐటీ శాఖ నుంచి తమను వేధిం పులు గురి చేయకుండా చూడాలని వోడాఫోను సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హచిన్‌స న్‌ -ఎస్సార్‌ టెకోవర్‌ కేసులో రూ. 11,000 కోట్లు ఆదాయం పన్ను చెల్లించాలని ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. ఆదాయపు పన్ను చెల్లిం చకపోతే వోడాఫోనుపై చర్యలు తీసుకుంటామని కొన్ని వారాల క్రితం ఆదా యపు పన్నుశాఖ వోడాఫోను నోటీసు జారీ చేసింది. 2007లో హచిసన్‌ - ఎస్సార్‌ టెకోవర్‌ చేసుకున్నప్పుడు వోడాఫోను పన్ను మినహాయించి చెల్లింపులు చేయడంలో విఫలమైందని...

దీనికి గాను రూ.11,000 కో ట్లు పన్ను చెల్లించాలని ఐటీ శాఖ వోడాఫోనుకు నోటీసులు జారీ చేసింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ.50,000 కోట్లు. ఈ టాక్సు కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. జులై 19వ తేదీన విచారణకు వస్తుంది. అప్ప టి లోగా ఆదాయపు పన్ను శాఖ నుంచి తమపై ఎలాంటి చర్య తీసుకోకుం డా చూడాలని వోడాఫోను సుప్రీంను ఆశ్రయించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot