100 కోట్ల చరిత్ర...
ఆండ్రాయిడ్, గూగుల్ బంధానికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. వాస్తవానికి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ తయారు చేయలేదు. ఆండీ రూబిన్, క్రిస్ వైట్, నిక్ సియర్స్, రిచ్ మైనర్ అనే డెవలపర్లు ఆండ్రాయిడ్ ఇంక్ ను ఆక్టోబర్ 2003లో ప్రారంభించారు. 2005లో గూగుల్, ఆండ్రాయిడ్ ఇంక్ ను 50 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆండ్రాయిడ్ ఓఎస్ కోసం బెస్ట్ యాప్స్ తయారు చేయాలంటూ డెవలపర్లకు గూగుల్ పిలుపునిచ్చింది.

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 1.5 - కప్‌కేక్
విడుదల తేదీ ఏప్రిల్ 27,2009

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 1.6 - డూనట్
విడుదల తేదీ సెప్టంబర్ 15, 2009

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 2.0 - ఎక్లెయిర్
విడుదల తేదీ అక్టోబర్ 26, 2009

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 2.2 - ఫ్రోయో
విడుదల తేదీ మే 20, 2010

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 2.3 - జింజెర్‌బ్రెడ్
విడుదల తేదీ డిసెంబర్ 6, 2010

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 3.0 - హనీకూంబ్
విడుదల ఫిబ్రవరి 22, 2011

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 4.0 - ఐస్‌క్రీమ్ శాండ్విచ్
విడుదల అక్టోబర్18,2011

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 4.1 - జెల్లీబీన్
విడుదల జూలై 9, 2012

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 4.4 - కిట్‌క్యాట్
విడుదల అక్టోబర్ 31, 2013

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ 5.0 - లాలీపాప్
విడుదల నవంబర్ 12, 2014

వివిధ వర్షన్‌లలో విడుదలైన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలు
ఆండ్రాయిడ్ ఎమ్
ఈ ఏడాది విడుదల కావల్సి ఉంది.
2008 సెప్టంబర్ 28న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ టీ-మొబైల్ జీ1 మార్కెట్లో విడుదలైంది. సరిగ్గా నెల తరువాత అపాచీ లైసెన్స్ క్రింద ఆండ్రాయిడ్ 1.0 సోర్స్ కోడ్ ను గూగుల్ విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గూగుల్ అనేక ఆండ్రాయిడ్ వర్షన్ లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
ప్రపంచవ్యాప్తగంగా గూగుల్ ఆండ్రాయిడ్‌ను ఉపయోగించుకునే వారి సంఖ్య 100 కోట్లకు పైనే ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా 190 పై చిలుకు దేశాల్లో వినియోగించుకుంటున్నట్లు ఓ అంచనా.

Click it and Unblock the Notifications