ఆ యూట్యూబ్ వీడియోలో రేప్ పై సెటైర్లు

Posted By:

ఆ యూట్యూబ్ వీడియోలో రేప్ పై సెటైర్లు

‘ఇది మీ తప్పు' అంటూ వ్యంగ్యాస్త్రాలతో కూడిన టైటిల్‌తో కల్కీ కోయిచ్లిన్, వీజే జుహి పాండేలు నటించిన ఓ యూట్యూబ్ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచింది. రేప్ బాధితుల పై సెటైర్లు విసురుతూ రూపొందించబడిన ఈ వీడియోకు 48 గంటల వ్యవధిలోనో 1,25,000 హిట్లు లభించాయి.

ఈ వీడియోలో కనిపించిన నలుగురు నటిమణులు తన్మయ భట్, గుర్ సిమ్రా్న్ కాంబా, రోహాన్ జోషి ఇంకా ఆశీష్ షక్యాలు పాశ్చాత్య సంస్కృతి పేరుతో ఆధునిక మహిళలు ఎంచుకుంటున్న మార్గాలను దుయ్యబట్టారు. 3 నిమిషాల 36 సెకన్ల నిడివితో సాగే ఈ వీడియోలు ఆధునిక మహిళల వస్త్రధారణ, నైట్ పార్టీలు ఇంకా వైవాహిక మానభంగాలకు సంబంధించి విశ్లేషించటం జరిగింది.

<center><center><center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/8hC0Ng_ajpY?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot