Just In
- 1 hr ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 1 hr ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
- 3 hrs ago Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 3 hrs ago ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
Don't Miss
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!
రోజుకు 1 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్న చాలా మంది కుబేరులు కొద్ది నెలల్లోనే రోడ్డున పడక తప్పదు. అయితే, అపర కుబేరులు కార్లోస్ సిమ్, బిల్ గేట్స్ లు తమ ఆస్తులను రోజుకు 1 మిలియన్ డాలర్ల చప్పున ఖర్చుచేసినట్లయితే ఏకంగా ఆ ఆస్తి తరగటానికి 220 సంవత్సరాలు పడుతుందని ద గార్డియన్ మీడియాలో ప్రచురితమైన ఆక్స్‌ఫామ్ సర్వే చెబుతోంది.
ఆక్స్‌ఫామ్ సర్వే వెల్లడించిన వివరాల మేరకు బిల్ గేట్స్ తన 79 బిలియన్ డాలర్ల అదృష్టాన్ని రోజుకు 1 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేసినట్లయితే ఆ ఆస్తి తరగటానికి ఏకంగా 218 సంవత్సరాలు పడుతోందట. మరో ప్రపంచ ధనికుడు కార్లోస్ సిమ్ తన 80 బిలియన్ డాలర్ల ఆస్తిని రోజుకు 1 మిలియన్ డాలర్ల చొప్పున ఖర్చు చేసేందుకు 220 సంవత్సరాల పడుతుండని ఆక్స్‌ఫామ్ సర్వే తెలిపింది.
బిల్ గేట్స్ ఆస్తి గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!
బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు.
బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!
అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు. మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు.
బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు.
బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!
బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి $15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.
బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!
అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు.
బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!
బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్సరానికి $7.2 బిలియన్.
బిల్ గేట్స్ ఆస్తి... దిమ్మ తిరిగే నిజాలు!
బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్లను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470