Home
News

ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు

itel భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ itel S24 పేరుతో కొత్త S-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క విడుదల ను నిర్ధారించడానికి ఈ బ్రాండ్ టీజర్‌ను కూడా షేర్ చేసింది.

ఇంకా దానితో పాటు, అమెజాన్ ఐటెల్ S24 కోసం ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా తయారు చేసింది. ఈ మైక్రో సైట్ లో itel S24 డిజైన్ మరియు ముఖ్య ఫీచర్ లను వెల్లడించింది. ఈ టీజర్ రాబోయే ఐటెల్ ఫోన్ ధరను కూడా టీజ్ చేసింది.

itel S24 With 108MP AI Dual Camera  India Launch Confirmed

itel S24 స్పెసిఫికేషన్లు లాంచ్ అయ్యాయి
అమెజాన్ టీజర్ సమాచారం ప్రకారం, itel S24 రంగు మార్చే బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఇది సూర్యకాంతి లో దాని రంగును మారుస్తుంది.ఈ పరికరం మీడియా టెక్ హీలియో G91 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది మరియు కెమెరా ఇమేజింగ్ కోసం 108MP AI డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది.

ఈ కెమెరాలు AI పోర్ట్రెయిట్ మోడ్, సూపర్ నైట్ మోడ్, 3x జూమ్, డ్యూయల్ వీడియోలు, స్లో-మోషన్ మరియు మరిన్ని వంటి కెమెరా ఫీచర్ల సమూహాన్ని కూడా ఫోన్ పొందుతుందని నిర్ధారించబడింది.

ఈ టీజర్ ఐటెల్ S24 ధరను రూ.9999 లోపే ఉంటుందని ఇంకా, itel S24 స్మార్ట్‌ఫోన్‌ను దాని లాంచ్ రోజున కొనుగోలు చేసే కస్టమర్‌లు ఉచితంగా ఐటెల్ ఐకాన్ స్మార్ట్‌వాచ్‌ను పొందుతారు. అయితే, లాంచ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

తెలియని వారి కోసం వివరాలు గమనిస్తే, itel S24 ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇందులో సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ నాచ్‌తో 90Hz LCD డిస్‌ప్లేతో ఈ ఫోన్ లాంచ్ చేయబడింది. ఈ పరికరం 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

ఈ itel S24 స్మార్ట్‌ఫోన్‌ 8MP సెల్ఫీ కెమెరా మరియు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 OS తో నడుస్తుంది మరియు డాన్ వైట్, కోస్ట్‌లైన్ బ్లూ మరియు స్టార్రీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయబడింది.

itel S24 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఒకటి 4GB RAM/128GB ROM, మరియు 8GB RAM/256GB ROM. భారత మార్కెట్లో లాంచ్ అయ్యే మోడళ్ళు నుండి కూడా మనం అదే ఆశించవచ్చు. అయితే,ఈ వివరాలు అంచనాలుగా మాత్రమే తీసుకోవడం మంచిది త్వరలోనే అధికారిక వివరాలు మరియు దాని గురించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

Best Mobiles in India

English summary
itel S24 With 108MP AI Dual Camera, India Launch Confirmed. Expected Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X