అనగనగా ఓ జాకెట్.. ఆ జాకెట్‌లో (వీడియో)?
oi
-Staff
By Super

ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ‘లైక్’ అంటే ఏంటో తెలుసు. ఆ ‘లైక్’లోని ఫీలింగ్‌ను రుచిచూపించేందుకు అమెరికా విద్యార్ధి మెలిస్సా చౌ ఆధునిక టెక్నాలజీని అనుసరించి ఓ ఫేస్‌బుక్ జాకెట్‌ను తయారు చేసాడు. ‘లైక్ ఎ హగ్’గా పిలవబడుతున్న ఈ జాకెట్‌ను ధరిస్తే, మన స్నేహితులు మనం ఫేస్‌బుక్‌లో పెట్టిన ఫోటోలు, కామెంట్లను లైక్ చేసినప్పుడు.. వారు మనల్ని హత్తుకున్న అనుభూతి కలుగుతుంది. ఎవరైనా ఫేస్‌బుక్‌లో మీ ఫొటోను లేదా ఐటంను లైక్ చేసినట్లయితే.. మొబైల్ జాకెట్‌కు సంకేతాలందుతాయి. వెంటనే అందులోని ఎయిర్ ప్యాకెట్స్ ఉబ్బడం ద్వారా హత్తుకున్న అనుభూతిని కలిగిస్తాయి. అదే సమయంలో మీరు కూడా ఆ జాకెట్‌ను హత్తుకున్నట్లయితే అటువైపు వారు కూడా ఇదే జాకెట్ ధరించి ఉన్నట్లియతే వారికి ఆ అనుభూతి కలుగుతుంది.
వీడియో యూఆర్ఎల్:
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications