Just In
- 22 min ago జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- 14 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 16 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 16 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
Don't Miss
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్‌బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్, జపాన్ సన్నాహాలు!
అంతరిక్షం నుంచి అక్కడి స్థితిగతులను భూమి పై మనుషులకు వివరించగలిగే ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ రోబోట్ సంభాషణ ప్రయోగాన్ని జపాన్ చేపట్టనుంది. కైరోబో ప్రాజెక్టులో భాగంగా జపాన్ శాస్త్ర్రవేత్తలు రూపొందించిన మాట్లాడగలిగే రోబోట్ ‘కైబో'ను బుధవారం టోక్యోలో ప్రదర్శించారు. ఈ ప్రత్యేకమైన రోబోట్ మానవ సమూహంతో మమేకం కాగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ రోబోను అంతరిక్ష పరిశోధనల నిమిత్తం జపాన్ ప్రభుత్వం ఉపయోగించనుంది.
అంతరిక్షంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన ఘనత రష్యా దక్కించుకోగా, చంద్రుడి పై కాలు మోపిన ఘనత అమెరికా సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో మొట్టమొదటి రోబో వ్యోమగామాను అంతరిక్షానికి పంపి తన ఘనతను చాటుకోవాలని జపాన్ తాపత్రయపడుతోంది. కైబో రోబోట్ పనితీరు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్, జపాన్ సన్నాహాలు!
అంతరిక్షంలోకి మాట్లాడే రోబోట్, జపాన్ సన్నాహాలు!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470