జపాన్ అండర్ గ్రౌండ్ సైకిల్ స్టోరేజ్ వ్యవస్థ!

Posted By:

సాంకేతిక విభాగంలో వేగవంతంగా అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ ఒకటి. ద్విచక్ర వాహనాలైన సైకిళ్లు ఇక్కడి ప్రధాన రవాణా. ఇటీవల కాలంలో వీటి సంఖ్య మరింతగా పెరగటంతో ట్రాఫిక్ ఇంకా పబ్లిక్  స్సేస్ కు విఘాతం ఏర్పడుతోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతికే క్రమంలో జపాన్ సరికొత్త అండర్ గ్రౌండ్ సైకిల్ స్టోరేజ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. జికిన్ అనే ఇంజనీర్ ‘ఇకో సైకిల్'  పేరుతో ఆటోమెటిక్ అండర్ గ్రౌండ్ సైకిల్ స్టోరేజ్ సిస్టంను రూపొందించాడు. ఈ అండర్ గ్రౌండ్ సైకిల్ స్టోరేజ్ వ్యవస్థ 204 సైకిళ్లను భద్రపరచగలదు. ఈ వ్యవస్థ అందుబాటులోకి రావటంతో జపాన్ వాసులు తమ సైకిళ్లను సౌకర్యవంతంగా పార్క్ చేసుకోగలుగుతున్నారు. ఆటోమెటిక్ అండర్ గ్రౌండ్ సైకిల్ స్టోరేజ్ సిస్టం పనితీరును క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot