‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

|
‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు ‘యాంటీ - గూగుల్ గ్లాస్ టెక్నాలజీ'ని వృద్ధి చేసారు. ఈ టెక్నాలజీతో కూడిన కళ్లద్దాలను ధరించటం ద్వారా గూగుల్ గ్లాస్ వంటి డివైజ్ లు మీ ముఖాన్ని గుర్తించలేవు.అంతేకాదు, ఎవరైనా మీ ముఖాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నించినా వారు మీ పూర్తి ముఖ చిత్రాన్ని క్యాప్చర్ చేయలేరు. ఈ కొత్త కళ్లద్దాలు ప్రస్తుతానికి ప్రోటోటైప్ దశలోనే ఉన్నాయి. 11 ఇన్ ఫ్రారెడ్ ఎల్ఈడీలను ఈ కళ్లజోడులో అమర్చటం ద్వారా ప్రత్యేకమైన కాంతి వ్యవస్థ ముఖాన్ని కనిపించకుండా చేస్తుంది. యాంటీ గూగుల్ గ్లాస్ టెక్నాలజీతో కూడిన కళ్లద్దాలు ప్రస్తుతానికి 2,000 యూనిట్లు మాత్రమే జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ధర $1,500. యాంటీ - గూగుల్ గ్లాస్ టెక్నాలజీ కళ్లద్దాల పనితీరును క్రింది వీడియోలో చూడొచ్చు.

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

 

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ
 

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ’ టెక్నాలజీ

‘యాంటీ - గూగుల్ గ్లాస్ ' టెక్నాలజీ

గూగుల్ సంస్థ వినూత్న ఆవిష్కరణ ‘గూగుల్ గ్లాస్'. ఈ టెక్నాలజీ ప్రపంచానికే సరికొత్త ఒరవడి. ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్.. మెసేజింగ్.. వెబ్ బ్రౌజింగ్ ఇలా అనేక ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ఈ కళ్లద్దాలతో ఫోటోలను సైతం చిత్రీకరించుకోవచ్చు. వీడియోలను సైతం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రియాలిటీ గ్లాసెస్ ఆధారంగా ఆచూకీలను సైతం కనుగొనవచ్చు. వీటి తయారీకి గూగుల్ రెండేళ్ల పాటు శ్రమించింది. గూగుల్ గ్లాస్‌లోని ప్రత్యేకమైన ఫీచర్లను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X