జెట్ ఇంజన్ సైకిల్.. చూస్తే దిమ్మ తిరగాలా!

Posted By:

జెట్ ఇంజన్‌తో రయ్ మని ఆకాశంలోకి ఎగిరే విమానాల గురించి మీరు వినే ఉంటారు..? అదే జెట్ ఇంజన్ సాయంతో నేల పై దూసుకువెళ్లే రేస్ బైకులనూ మీరు చూసే ఉంటారు..?, మరి.. జెట్ ఇంజన్ సాయంతో నడిచే సైకిల్ గురించి విన్నారా..? రోమ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల రాల్ ఓయిడా స్వతహాగా ఓ జెట్ ఇంజన్‌కు రూపకల్పన చేశాడు. సదరు ఇంజన్‌ను సైకిల్‌కు అనుసంధానం చేసి రోడ్ టెస్ట్‌లో భాగంగా 399 కిలోమీటర్లు సౌకర్యవంతంగా నడిపాడు. ఈ సైకిల్ మైలేజ్ గంటకు 42 కిలోమీటర్లనిస్తుంది. తాజా ఆవిష్కరణతో రాల్ సహదేశస్ధుడైన హెన్రి కౌవాండా (1910లో జెట్ ఇంజన్ రూపకర్త) తరువాతి స్థానాన్ని ఆక్రమించాడు. జెట్ ఇంజన్ సైకిల్ ఫోటో గ్యాలరీ మీకోసం...

బయట కూర్చొని ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే..?

వరండాలో కూర్చుని ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే..?, రోవర్ స్పై ట్యాంక్ (rover spy tank)ను ఉపయోగిస్తే సరి.. మీరు కదులకుండా ఇంట్లో పరిస్ధితిని విజువల్స్ రూపంలో చూడొచ్చు. గ్రహాల పై తిరిగే రోవర్స్ మాదిరిగా ఈ రోవర్ స్పై ట్యాంక్ గ్యాడ్జెట్ మీ చెప్పు చేతల్లో పని చేస్తుంది. అమర్చని వీల్స్ ఆధారితంగా నడిచే ఈ స్పై ట్యాంగ్ నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించి అక్కడ నడుస్తున్న వ్యవహారాన్ని వీడియోలు, ఫోటోలు రూపంలో బంధించి వై-ఫై సిగ్నలింగ్ వ్యవస్థ ఆధారితంగా మీ ఐఫోన్ లేదా ఐప్యాడ్ కు పంపిస్తుంది. ‘స్ఫై ట్యాంక్'లో అమర్చిన శక్తివంతమైన కెమెరాలు గదిలో జరుగుతున్న దృశ్యాలను చిత్రీకరిస్తుంది. ఆమెరికాలో ఈ గ్యాడ్జెట్ ను వృద్ధి చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot