ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
హిందీ చలన చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు మూటగట్టుకున్న ప్రముఖ నటి జియాఖాన్ సోమవారం అర్థరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ చిత్రసీమ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారాన్నితెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేసారు. నిశ్శబ్ద్, హౌస్‌ఫుల్ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్ సరసన గజని చిత్రంలో జియాఖాన్ నటించారు. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆమె ఆత్మహత్యచేసుకున్నట్లు అంతా అనుకుంటున్న తరుణంలో ఆత్మహత్యకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
జియా ఖాన్ హఠాన్మరణానికి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా కారణం అయి ఉండవచ్చునేమో అనే ఊహాగానాలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ వ్యవహారం ఇప్పటి వరకు సీక్రెట్‌గా ఉంటూ వచ్చింది. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఆమె ఎప్పటినుండో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ వస్తోందట.
సోమవారం రాత్రి ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సాగిందని పోలీసులు వెల్లడించినట్లు సదరు పత్రిక వెల్లడించింది. వీరి మధ్య కేవలం సంభాషణలు మాత్రమే కాదు, ఎస్ఎంఎస్ వ్యవహారాలు కూడా నడిచాయట. వేరే అమ్మాయితో అతని ఫ్రెండ్షిప్ గురించి జియా ఖాన్అడిగిందని, అలాంటిదేమీ లేదని అతను బదులు ఇచ్చినట్ల తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
హిందీ చలన చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు మూటగట్టుకున్న ప్రముఖ నటి జియాఖాన్ సోమవారం అర్థరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ చిత్రసీమ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారాన్నితెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేసారు. నిశ్శబ్ద్, హౌస్‌ఫుల్ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్ సరసన గజని చిత్రంలో జియాఖాన్ నటించారు. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆమె ఆత్మహత్యచేసుకున్నట్లు అంతా అనుకుంటున్న తరుణంలో ఆత్మహత్యకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
జియా ఖాన్ హఠాన్మరణానికి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా కారణం అయి ఉండవచ్చునేమో అనే ఊహాగానాలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ వ్యవహారం ఇప్పటి వరకు సీక్రెట్‌గా ఉంటూ వచ్చింది. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఆమె ఎప్పటినుండో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ వస్తోందట.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
సోమవారం రాత్రి ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సాగిందని పోలీసులు వెల్లడించినట్లు సదరు పత్రిక వెల్లడించింది. వీరి మధ్య కేవలం సంభాషణలు మాత్రమే కాదు, ఎస్ఎంఎస్ వ్యవహారాలు కూడా నడిచాయట. వేరే అమ్మాయితో అతని ఫ్రెండ్షిప్ గురించి జియా ఖాన్ అడిగిందని, అలాంటిదేమీ లేదని అతను బదులు ఇచ్చినట్ల తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారాన్నితెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేసారు.

నిశ్శబ్ద్, హౌస్‌ఫుల్ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్ సరసన గజని చిత్రంలో జియాఖాన్ నటించారు.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆమె ఆత్మహత్యచేసుకున్నట్లు అంతా అనుకుంటున్న తరుణంలో ఆత్మహత్యకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
హిందీ చలన చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు మూటగట్టుకున్న ప్రముఖ నటి జియాఖాన్ సోమవారం అర్థరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ చిత్రసీమ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
తల్లితో జియాఖాన్

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
హిందీ చలన చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు మూటగట్టుకున్న ప్రముఖ నటి జియాఖాన్ సోమవారం అర్థరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ చిత్రసీమ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారాన్నితెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేసారు. నిశ్శబ్ద్, హౌస్‌ఫుల్ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్ సరసన గజని చిత్రంలో జియాఖాన్ నటించారు. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆమె ఆత్మహత్యచేసుకున్నట్లు అంతా అనుకుంటున్న తరుణంలో ఆత్మహత్యకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
జియా ఖాన్ హఠాన్మరణానికి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా కారణం అయి ఉండవచ్చునేమో అనే ఊహాగానాలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ వ్యవహారం ఇప్పటి వరకు సీక్రెట్‌గా ఉంటూ వచ్చింది. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఆమె ఎప్పటి నుండో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ వస్తోందట.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
సోమవారం రాత్రి ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సాగిందని పోలీసులు వెల్లడించినట్లు సదరు పత్రిక వెల్లడించింది. వీరి మధ్య కేవలం సంభాషణలు మాత్రమే కాదు, ఎస్ఎంఎస్ వ్యవహారాలు కూడా నడిచాయట. వేరే అమ్మాయితో అతని ఫ్రెండ్షిప్ గురించి జియా ఖాన్ అడిగిందని, అలాంటిదేమీ లేదని అతను బదులు ఇచ్చినట్ల తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
నిశ్శబ్ద్, హౌస్‌ఫుల్ చిత్రాలతో పాటు అమీర్‌ఖాన్ సరసన గజని చిత్రంలో జియాఖాన్ నటించారు. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అంతా అనుకుంటున్న తరుణంలో ఆత్మహత్యకు సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
జియా ఖాన్ హఠాన్మరణానికి ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా కారణం అయి ఉండవచ్చునేమో అనే ఊహాగానాలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ వ్యవహారం ఇప్పటి వరకు సీక్రెట్‌గా ఉంటూ వచ్చింది. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఆమె ఎప్పటినుండో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ వస్తోందట.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారాన్నితెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేసారు.

ఆ హీరోయిన్ చనిపోయే ముందు ఫోన్‌లు ఎస్ఎంఎస్‌లు!!
ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం ఆమె ఎప్పటి నుండో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు సూరజ్‌తో చాలా క్లోజ్‌గా ఉంటూ వస్తోందట. సోమవారం రాత్రి ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సాగిందని పోలీసులు వెల్లడించినట్లు సదరు పత్రిక వెల్లడించింది. వీరి మధ్య కేవలం సంభాషణలు మాత్రమే కాదు, ఎస్ఎంఎస్ వ్యవహారాలు కూడా నడిచాయట. వేరే అమ్మాయితో అతని ఫ్రెండ్షిప్ గురించి జియా ఖాన్ అడిగిందని, అలాంటిదేమీ లేదని అతను బదులు ఇచ్చినట్ల తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు బాలీవుడ్‌లో చర్చ సాగుతోంది.

Click it and Unblock the Notifications