Home
News

పోర్న్ బ్యాన్ చేసిన జియో

నిన్న రాత్రి నుంచి భారత దేశం లో రసిక సిఖమనులకు పోర్న్ సైట్స్ ఎంతగా ఓపెన్ చేసిన ఓపెన్ కాకపోవడం తో ఆందోళనకు గురయ్యారు.

నిన్న రాత్రి నుంచి భారత దేశం లో రసిక సిఖమనులకు పోర్న్ సైట్స్ ఎంతగా ఓపెన్ చేసిన ఓపెన్ కాకపోవడం తో ఆందోళనకు గురయ్యారు. కొత్త అప్ డేట్స్ కోసం పోర్న్ సైట్లు ఓపెన్ చేయగా.. అవి తెరచుకోలేదు. జియో వినియోగదారులు శృంగార సైట్లను యాక్సెస్ చేయలేకపోయారు.

బ్లాంక్ పేజీలు కనిపించడంతో వారు బిక్క ముఖాలు వేసారు భారత్‌లో పోర్న్ సైట్లను బ్యాన్ అయిపోయాయా అని ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.

అశ్లీల దృశ్యాలు ప్రదర్శించే మూసివేయాలని ఇంటర్నెట్  సర్వీస్ ప్రొవైడర్లను టెలికం శాఖ ఆదేశించింది...

అశ్లీల దృశ్యాలు ప్రదర్శించే మూసివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను టెలికం శాఖ ఆదేశించింది...

ఇదలా ఉంటే అశ్లీల దృశ్యాలు ప్రదర్శించే 827 వెబ్‌సైట్‌లను వెంటనే మూసివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను టెలికం శాఖ ఆదేశించింది. ప్రధానంగా అశ్లీల దృశ్యాలు చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని, అలాంటి 857 వెబ్‌సైట్లను మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని గత నెలలో ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ చర్యలు చేపట్టింది.

 

 

857 వెబ్‌సైట్లను పరిశీలించగా అందులో 30 వైబ్‌సైట్లలో...

857 వెబ్‌సైట్లను పరిశీలించగా అందులో 30 వైబ్‌సైట్లలో...

హైకోర్టు ప్రస్తావించిన 857 వెబ్‌సైట్లను పరిశీలించగా అందులో 30 వైబ్‌సైట్లలో అశ్లీల దృశ్యాలు లేవు. మిగిలిన 827 వెబ్‌సైట్లను మూసివేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని టెలికం డిపార్టుమెంట్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అశ్లీల వెబ్‌సైట్లను మూసివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌ను టెలికం డిపార్టుమెంట్ ఆదేశించింది.

హైకోర్టు సెప్టెంబర్ 27,2018న పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని ఆదేశించింది...

హైకోర్టు సెప్టెంబర్ 27,2018న పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని ఆదేశించింది...

హైకోర్టు సెప్టెంబర్ 27,2018న పోర్న్ వెబ్‌సైట్లను నిషేధించాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులు ఐటీశాఖకు అక్టోబర్ 8న అందాయి.అదే రోజున టెలికాంశాఖకు హైకోర్టు ఆదేశాల గురించి లేఖలో ఐటీ శాఖ వివరించింది. 857 పోర్న్ వెబ్‌సైట్లపై తక్షణమే నిషేధం విధించాలని కోరింది. ఇది జూలై 31,2015లో పేర్కొన్న ఆదేశాలకు కొనసాగింపుగానే ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది.

వెబ్‌సైట్లలో పిల్లల పోర్న్‌కు సంబంధించిన కంటెంట్ ఉంటే...

వెబ్‌సైట్లలో పిల్లల పోర్న్‌కు సంబంధించిన కంటెంట్ ఉంటే...

ఇదిలా ఉంటే టెలికాంశాఖ 2015 ఆగష్టు 4న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ వెబ్‌సైట్లలో పిల్లల పోర్న్‌కు సంబంధించిన కంటెంట్ ఉంటే వాటిని మాత్రమే తీసివేయాలని కోరింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Jio bans popular illegal websites.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X