మూడు నెలల పాటు 1 జిబి డేటా ఉచితం

Written By:

టెలికం రంగంలో పోటీ భారీగా ఉంది. మార్కెట్లోకి జియో ప్రవేశించిన తరువాత టెలికం రంగంలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. జియో ప్రకటించిన ఆఫర్లతో టెల్కోలు భారీ నష్టాలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. జియో టారిఫ్ ప్లాన్లతో పోటీగా అన్ని కంపెనీలు ఆఫర్ల మీ ద ఆఫర్లు కురిపించాయి. అయితే సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ పై ట్రాయ్ అభ్యంతరం చెప్పడంతో జియో ధన్ ధనా ధన్ పేరుతో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.

నోకియా పెను సంచలనం, జియోకి పెద్ద షాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 309తో రీ ఛార్జ్ చేసుకుంటే

రూ. 309తో రీ ఛార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు 1 జిబి డేటాను పొందవచ్చు. దీంతో పాటె అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎసెమ్మెస్ లు కూడా ఉచితం. న్యూ కష్టమర్లు ఈ ఆఫర్ ని పొందాలంటే రూ. 408 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

న్యూ కష్టమర్లు ఈ ఆఫర్ ని పొందాలంటే

న్యూ కష్టమర్లు ఈ ఆఫర్ ని పొందాలంటే రూ. 408 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ. 509తో రీ ఛార్జ్ చేసుకుంటే

రూ. 509తో రీ ఛార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు 2 జిబి డేటాను పొందవచ్చు. దీంతో పాటె అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎసెమ్మెస్ లు కూడా ఉచితం.

న్యూ కష్టమర్లు ఈ ఆఫర్ ని పొందాలంటే

న్యూ కష్టమర్లు ఈ ఆఫర్ ని పొందాలంటే రూ. 608 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ. 40 డిస్కౌంట్

జియో. కామ్ వెబ్ సైట్ , మై జియో యాప్ ద్వారా ఈ టారిఫ్ ప్లాన్లు రీచార్జ్ చేసుకుంటే రూ. 40 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ట్రాయ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో

జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ పై ట్రాయ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జియో ఈ కొత్త ఆఫర్లను ప్రకటించిది. సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్లను నుంచి బయటకొస్తున్నామని జియో తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio Dhan Dhana Dhan Offer: Reliance Jio Giving 1GB Data Per Day for 3 Months at Rs. 309 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot